Korean Tourist Molested In Bengaluru Airport: ఎయిర్‌పోర్టులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అది ఇండియాకే మాయని మచ్చలా నిలిచింది. ఓ కొరియన్ మహిళా టూరిస్టుకు ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ లైంగిక వేధించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చెకింగ్ పేరిట ఆమె ప్రైవేట్ పార్టులను తాకుతూ రాక్షాసానందం పొందాడు. సదరు స్టాఫ్ చేసిన పనితో ఆ కొరియన్ మహిళ కంగుతింది. ఒక్కసారిగా ఏమవుతుందో తనకు అర్థం కాలేదు. అంతేకాకుండా చివరకు ఆమెను వెనుక వైపు నుంచి కూడా గట్టిగా హగ్ చేసుకుని ఓకే.. థాంక్యూ ..అంటూ వెళ్లిపోయాడు. తేరుకున్న ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.