English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Life Insurance Corporation of India

Life Insurance Corporation of India News

LIC Pension Scheme: ఎల్ఐసీలో ఈ స్కీమ్ తీసుకుంటే మీకు, మీ భాగస్వామికి జీవితాంతం పెన్షన్
LIC Feb 23, 2025, 09:08 AM IST
LIC Pension Scheme: ఎల్ఐసీలో ఈ స్కీమ్ తీసుకుంటే మీకు, మీ భాగస్వామికి జీవితాంతం పెన్షన్
LIC Pension Scheme: దేశంలో అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఏళ్ల తరబడి ప్రజల నమ్మకం పొందిన సంస్థగా పేరుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతూ ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Superhit Scheme: రోజూ 45 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 25 లక్షలు పట్టుకెళ్లండి
LIC Sep 14, 2024, 05:47 PM IST
LIC Superhit Scheme: రోజూ 45 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 25 లక్షలు పట్టుకెళ్లండి
LIC Superhit Scheme: దేశంలో చాలామందికి ఎల్ఐసీ అంటే ఓ నమ్మకం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో రిటర్న్స్ పొందుతుంటారు. వివిధ రకాల పాలసీలతో ఎల్ఐసీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఎల్ఐసీలో అలాంటిదే ఓ అద్భుతమైన స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Pension Scheme: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు
LIC Jun 22, 2024, 11:17 AM IST
LIC Pension Scheme: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు
LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు. ఈ పెన్షన్ గ్యారంటీ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు
LIC Jun 9, 2024, 08:04 PM IST
LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు
LIC Jeevan Anand Policy: దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులో వస్తున్నాయి. అలాంటిదే జీవన్ ఆనంద్ పాలసీ. రోజుకు 45 రూపాయుల ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 25 లక్షలు వచ్చే అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.
 5 Working Days: బ్యాంక్ ఉద్యోగులకు డబుల్ బొనాంజా... ఆ నెల నుంచే వారానికి ఐదురోజుల పని.. జీతాల పెంపు..
Indian Banks Mar 5, 2024, 07:10 AM IST
5 Working Days: బ్యాంక్ ఉద్యోగులకు డబుల్ బొనాంజా... ఆ నెల నుంచే వారానికి ఐదురోజుల పని.. జీతాల పెంపు..
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. 
LIC Amritbaal policy: ఎల్ఐసీ కొత్త పాలసీ, 5 లక్షలు కడితే మెచ్యూరిటీ తరువాత 13 లక్షలు చేతికి
LIC Feb 18, 2024, 09:35 AM IST
LIC Amritbaal policy: ఎల్ఐసీ కొత్త పాలసీ, 5 లక్షలు కడితే మెచ్యూరిటీ తరువాత 13 లక్షలు చేతికి
LIC Amritbaal policy: దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ కొత్త పధకం లాంచ్ చేసింది. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేసిన ఈ పథకం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..  
LIC Policies Revival: మీ పాత ఎల్ఐసీ పాలసీలను ఇలా పునరుద్ధరించుకోండి, జరిమానాపై రాయితీ కూడా
LIC Oct 5, 2022, 09:45 PM IST
LIC Policies Revival: మీ పాత ఎల్ఐసీ పాలసీలను ఇలా పునరుద్ధరించుకోండి, జరిమానాపై రాయితీ కూడా
LIC Policies Revival: జీవిత భీమా సంస్థ పాలసీలు దేశంలో సర్వ సాధారణం. చాలావరకూ పాలసీలు నిలిచిపోతుంటాయి. ఇప్పుడు ఎల్ఐసీ పాలసీలు డెడ్ అయినా బతికించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..  
LIC Saral Pension Yojana: సింగిల్ ప్రీమియం చెల్లిస్తే..జీవితాంతం నెలకు 50 వేల రూపాయల పెన్షన్
LIC Sep 13, 2022, 04:26 PM IST
LIC Saral Pension Yojana: సింగిల్ ప్రీమియం చెల్లిస్తే..జీవితాంతం నెలకు 50 వేల రూపాయల పెన్షన్
LIC Saral Pension Yojana: ఎల్ఐసీలో ఎన్నో అద్భుతమైన పాలసీలున్నాయి. అందులో ఒకటి ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన. సింగిల్ ప్రీమియం చెల్లిస్తే చాలు..జీవితాంతం నెలకు 50 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు..
LIC Policy Claim: పాలసీదారుడి మరణం తరువాత..నామినీ ఆ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
LIC Aug 7, 2022, 10:24 PM IST
LIC Policy Claim: పాలసీదారుడి మరణం తరువాత..నామినీ ఆ పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
LIC Policy Claim: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ. ఇన్సూరెన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎల్ఐసీనే. పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే..ఆ పాలసీ ఎలా క్లెయిమ్ చేయాలి, క్లెయిమ్ చేసేందుకు ఏం అవసరమౌతాయనే విషయాలు తెలుసుకుందాం..
  LIC Claim Process: మరణానంతరం..ఆ వ్యక్తి ఎల్ఐసీ పాలసీను క్లెయిమ్ చేసుకునే విధానమిదే
LIC May 29, 2022, 01:59 PM IST
LIC Claim Process: మరణానంతరం..ఆ వ్యక్తి ఎల్ఐసీ పాలసీను క్లెయిమ్ చేసుకునే విధానమిదే
LIC Claim Process: జీవిత భీమా పాలసీ రంగంలో దేశంలోనే అతిపెద్దది ఎల్ఐసీ. ఇటీవల ఐపీవో విడుదలతో మరింత ప్రాచుర్యం పొందింది. పాలసీదారుడు మరణిస్తే..ఆ పాలసీని ఎలా క్లెయిమ్ చేయాలి. ఈ విషయంపై ఎల్ఐసీ ఏం చెబుతోంది..
LIC Jeevan Labh Policy: రోజుకు రూ.252 పెట్టుబడితో 20 లక్షలు సంపాదించే మార్గం!
Life Insurance Jan 24, 2022, 04:51 PM IST
LIC Jeevan Labh Policy: రోజుకు రూ.252 పెట్టుబడితో 20 లక్షలు సంపాదించే మార్గం!
LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ (LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాలసీ ద్వారా రోజుకు రూ.252 చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి రూ.20 లక్షల పొందవచ్చు. అదెలాగో తెలుసుకోండి.   
 LIC Policy Revival: మీ ఎల్ఐసీ గతంలో రద్దయిందా..తిరిగి ఎలా బతికించుకోవాలో తెలుసా
LIC Jan 10, 2022, 10:01 AM IST
LIC Policy Revival: మీ ఎల్ఐసీ గతంలో రద్దయిందా..తిరిగి ఎలా బతికించుకోవాలో తెలుసా
LIC Policy Revival: పాలసీదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ అవకాశం కల్పించింది. గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకుని వదిలేసుంటే..తిరిగి బతికించుకోవచ్చు. అవును..నిజమే ఎల్ఐసీ కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందించింది.  
LIC Claim: ఎల్ఐసీ పాలసీదారుడు మరణిస్తే..ఆ క్లెయిమ్ ఎలా చేయాలో తెలుసా
LIC Jan 9, 2022, 03:13 PM IST
LIC Claim: ఎల్ఐసీ పాలసీదారుడు మరణిస్తే..ఆ క్లెయిమ్ ఎలా చేయాలో తెలుసా
LIC Claims: జీవిత భీమా రంగంలో అతిపెద్ద సంస్థ ఎల్ఐసీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెడుతూ దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఎల్ఐసీకు సంబంధించి కొన్ని కీలక విషయాల్ని తెలుసుకుందాం. ముఖ్యంగా పాలసీదారుడు మరణిస్తే..ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో పరిశీలిద్దాం.
ఎల్ఐసీ క్లెయిమ్ చేసేందుకు తప్పనిసరిగా చేయాల్సిన అంశాలివే
LIC Nov 23, 2021, 03:10 PM IST
ఎల్ఐసీ క్లెయిమ్ చేసేందుకు తప్పనిసరిగా చేయాల్సిన అంశాలివే
LIC Claim : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెడుతూ దేశంలో అగ్రగామిగా నిలిచిన భారత ప్రభుత్వరంగ సంస్థ. దురదృష్ఠవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే..ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Claim Details: పాలసీదారుడు మరణిస్తే..ఎల్ఐసీ ఎలా క్లెయిమ్ చేయాలి
LIC Nov 10, 2021, 02:13 PM IST
LIC Claim Details: పాలసీదారుడు మరణిస్తే..ఎల్ఐసీ ఎలా క్లెయిమ్ చేయాలి
LIC Claim Process: ఎల్ఐసీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెడుతూ దేశంలో అగ్రగామిగా నిలిచిన భారత ప్రభుత్వరంగ సంస్థ. దురదృష్ఠవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే..ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 LIC Claim Process: ఎల్ఐసీ డెత్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి
LIC Sep 26, 2021, 06:53 PM IST
LIC Claim Process: ఎల్ఐసీ డెత్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి
LIC Claim Process: ఎల్ఐసీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు ప్రవేశపెడుతూ దేశంలో అగ్రగామిగా నిలిచిన భారత ప్రభుత్వరంగ సంస్థ. దురదృష్ఠవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే..ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.  
 LIC Special Campaign: మీ ఎల్ఐసీ గతంలో రద్దయిందా..అయితే ఇప్పుడు తిరిగి బతికించుకోవచ్చు
LIC Sep 18, 2021, 10:24 PM IST
LIC Special Campaign: మీ ఎల్ఐసీ గతంలో రద్దయిందా..అయితే ఇప్పుడు తిరిగి బతికించుకోవచ్చు
LIC Special Campaign: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త అందిస్తోంది. గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకుని వదిలేసుంటే..తిరిగి బతికించుకోవచ్చు. అవును..నిజమే ఎల్ఐసీ గుడ్‌న్యూస్ విన్పించింది.  
LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ
Life Insurance Corporation of India May 24, 2021, 09:14 AM IST
LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ
LIC Jeevan Akshay Policy: ఒకసారి జీవన్ అక్షయ్ పాలసీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతినెలా పింఛన్ లభిస్తుందని ఓ ప్రకటనలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తెలిపింది. ఈ పాలసీని తమ కోసం లేదా తమకు ఇష్టమైన వారి కోసం జీవన్ అక్షయ్ పాలసీని తీసుకోవాలని ఎల్ఐసీ సూచించింది. 
LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్
LIC Scheme May 18, 2021, 11:27 AM IST
LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్
Pradhan Mantri Vaya Vandana Yojana : ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి 7.4 శాతం వడ్డీని సైతం అందిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గత ఏడాది మార్చి నెలతో ఈ స్కీమ్ గడువు ముగిసింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు, వారికి ప్రతినెలా ప్రయోజనం కల్పించేందుకుగానూ స్కీమ్‌లో చేరే తుది గడువును పొడిగించారు.
ఇక పేటీఎం ద్వారా కూడా.. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు..!
Paytm Nov 21, 2018, 03:48 PM IST
ఇక పేటీఎం ద్వారా కూడా.. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు..!
డిజిటల్ వాలెట్ సేవల సంస్థ పేటీఎం ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. 

Trending News

  • TRF Terrorist: పహల్గాం ఉగ్రదాడి.. TRF ను ఒక ఫారీన్‌ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా..
    TRF terrorist group

    TRF Terrorist: పహల్గాం ఉగ్రదాడి.. TRF ను ఒక ఫారీన్‌ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా..

  • Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ..  ‘కిరిటీ’ తొలి సినిమా ఎలా ఉందంటే..!
    Junior Movie Review
    Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ.. ‘కిరిటీ’ తొలి సినిమా ఎలా ఉందంటే..!
  • Fish Venkat: ఫిష్ వెంకట్ జీవితం సినీ నటులకు ఓ గుణపాఠం..
    fish Venkat died
    Fish Venkat: ఫిష్ వెంకట్ జీవితం సినీ నటులకు ఓ గుణపాఠం..
  • Fish Venkat: టాలీవుడ్ లో మరో విషాదం..  ప్రముఖ కమెడియన్  ఫిష్ వెంకట్ కన్నుమూత..
    Fish Venkat
    Fish Venkat: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూత..
  • ORR Accident: హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి..
    Hyderabad ORR accident
    ORR Accident: హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి..
  • Bomb Threat Schools Scare: దేశంలో హైఅలర్ట్.!. 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్.. రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది..
    Delhi
    Bomb Threat Schools Scare: దేశంలో హైఅలర్ట్.!. 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్.. రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది..
  • Siddaramaiah: ఓర్నీ.. ఏకంగా సీఎం సిద్దరామయ్యను చంపేసిన మెటా.!. కన్నడలో రాజుకున్న మరో వివాదం.. మ్యాటర్ ఏంటంటే..?
    siddaramaiah
    Siddaramaiah: ఓర్నీ.. ఏకంగా సీఎం సిద్దరామయ్యను చంపేసిన మెటా.!. కన్నడలో రాజుకున్న మరో వివాదం.. మ్యాటర్ ఏంటంటే..?
  • Telangana Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
    Hyderabad Rains
    Telangana Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
  • Komatireddy Rajagopal reddy: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
    MLA Rajagopal Reddy
    Komatireddy Rajagopal reddy: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
  • Post Office New Schemes: నేడు పెట్టుబడి పెడితే రేపు రాబడి ఎక్కువ.. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో టాప్ పథకాలు ఇవే
    Post Office
    Post Office New Schemes: నేడు పెట్టుబడి పెడితే రేపు రాబడి ఎక్కువ.. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో టాప్ పథకాలు ఇవే

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x