Messi Mania Fans Throng Airport Video: లియోనల్ మెస్సీ (Messi) ఎట్టకేలకు తెల్లవారుజాము 3:30 గంటల సమయంలో కోల్‌కతా చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆయనను ఫ్యాన్స్ చూడడానికి పోరాటమే చేశారు. ఈ ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివచ్చారు. రాత్రి నుంచే అక్కడకు భారీగా చేరుకుని ఫ్యాన్స్ రచ్చ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అభిమాన ప్లేయర్ కోసం ఎదురుచూశార. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.