Andhra Pradesh Kidney Rocket:అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా సాగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా ఈ దందా జరుగుతోందని పోలీసులు తేల్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.