English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Maganti Sunitha

Maganti Sunitha

Congress Goons Attack On BRS Party Leaders A Head Jubilee Hills Victory
brs party Nov 15, 2025, 04:20 PM IST
Congress Goons: బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్‌ గూండాల దాడి.. కేటీఆర్‌ ఫైర్‌
Congress Goons Attack: విజయం తలకెక్కి విచ్చలవిడిగా కాంగ్రెస్‌ గూండాలు రెచ్చిపోతున్నారు. గెలిచి ఒక రోజు కూడా కాకముందే ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ గూండాలకు వార్నింగ్‌ ఇచ్చారు. దాడికి గురయిన కార్యకర్త కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు.
KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గూండాల దాడులు.. మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం
Jubilee Hills Nov 15, 2025, 04:13 PM IST
KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గూండాల దాడులు.. మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం
Congress Goons Attack On BRS Party Leaders After Jubilee Hills Victory: గెలిచి ఒక రోజు కూడా కాలేదు అప్పుడే కాంగ్రెస్‌ గూండాలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తపై దాడి చేయగా.. మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధగంటలో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు.
Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
Jubilee Hills Nov 14, 2025, 05:53 PM IST
Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
Revanth Reddy First Reaction On Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో విజయంపై కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా విజయం సాధించడంపై రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఇది సమష్టి విజయమని ప్రకటించారు. ఇక పాలనపై దృష్టి సారిస్తామని తెలిపారు.
Jubilee Hills Result: 'జూబ్లీహిల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించింది'
KT Rama Rao Nov 14, 2025, 03:44 PM IST
Jubilee Hills Result: 'జూబ్లీహిల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించింది'
KTR On Jubilee Hills By Election Result: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తాము ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు. ఆత్మ విమర్శ చేసుకుంటామని తెలిపారు.
KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్‌
Jubilee Hills Nov 14, 2025, 03:18 PM IST
KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్‌
KTR Sensational Comments On Jubilee Hills By Election Results: రాజకీయాల్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మాజీ మంత్రి కేటీఆర్‌ హుందాగా స్పందించారు. తాము నిజాయితీగా కొట్లాడమని.. ఇది మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
Maganti Sunitha: రౌడియిజం, రిగ్గింగ్ గెల్చింది.. జూబ్లిహిల్స్ ఓటమిపై మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు..
Maganti Sunitha Nov 14, 2025, 02:13 PM IST
Maganti Sunitha: రౌడియిజం, రిగ్గింగ్ గెల్చింది.. జూబ్లిహిల్స్ ఓటమిపై మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు..
Maganti Sunitha on Jubilee hills by election results: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునిత జూబ్లిహిల్స్ ఉపఎన్నికలపై కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఎన్నికల్లో రౌడీ యిజం, రిగ్గింగ్ లు చేసి హస్తం పార్టీ గెల్చిందన్నారు.
KTR Resign: జూబ్లీహిల్స్‌లో ఘోర ఓటమి.. కేటీఆర్‌ పదవికి రాజీనామా?
Jubilee Hills Nov 14, 2025, 01:21 PM IST
KTR Resign: జూబ్లీహిల్స్‌లో ఘోర ఓటమి.. కేటీఆర్‌ పదవికి రాజీనామా?
KTR Likely To Resign As BRS Party Working President Post: రాజకీయంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి కేటీఆర్‌ రాజీనామా చేస్తున్నారనే వార్త కలకలం రేపుతోంది. ఇది నిజమా? వాస్తవమేమిటో తెలుసుకుందాం.
Jubilee Hills: బెట్టింగ్‌లోనూ జూబ్లీహిల్స్‌ వెర్రీ కాస్ట్‌లీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.500 కోట్ల బెట్టింగ్‌?
Jubilee Hills Nov 13, 2025, 08:54 PM IST
Jubilee Hills: బెట్టింగ్‌లోనూ జూబ్లీహిల్స్‌ వెర్రీ కాస్ట్‌లీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.500 కోట్ల బెట్టింగ్‌?
Jubilee Hills By Election Result Betting Worth Of Rs 500 Crore: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నిక జూబ్లీహిల్స్‌. బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ వేస్తుండగా.. కాంగ్రెస్‌ గెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్‌ రాయుళ్లు భారీగా బెట్టింగ్‌ చేస్తున్నారు.
Jubilee Hills Nov 12, 2025, 06:00 PM IST
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు..కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టిన మాగంటి సునీత?
తెలంగాణలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. పోలింగ్‌ ముగియడంతో తుది ఫలితంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని తేలుతోంది. మాగంటి సునీత విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
Jubilee Hills Exit Poll: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు.. నవీన్‌పై మాగంటి సునీత విజయం?
Jubilee Hills Nov 12, 2025, 04:19 PM IST
Jubilee Hills Exit Poll: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు.. నవీన్‌పై మాగంటి సునీత విజయం?
BRS Party Likely To Win In Jubilee Hills By Election: తెలంగాణలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. పోలింగ్‌ ముగియడంతో తుది ఫలితంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని తేలుతోంది. మాగంటి సునీత విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
Minister ponnam Prabhakar fires on brs jubilee hills by poll candidate maganti sunitha
Ponnam Prabhakar Nov 11, 2025, 10:00 PM IST
Jubilee Hills By Elections: ఇంకా సానూభూతి పొందాలనే ప్రయత్నం.. మాగంటి సునీతపై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..
Ponnam Prabhakar: తెలంగాణ ట్రాన్స్ పొర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాగంటి సునీతపై పంచ్ లు వేశారు. ఇప్పుడు కూడా సింపతీ కల్గించే విధంగా మాట్లాడటంను తప్పుబట్టారు. ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నాలు మానుకొవాలన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తాము ఎవ్వరం కూడా జూబ్లిహిల్స్ ఏ కౌంటింగ్ హల్ వద్దలేమని కూడా పొన్నంప్రభాకర్ స్పష్టం చేశారు. ఎలాగో గెలవమని తెలిసి ఈ విధంగా మాగంటి సునీత సింపతీడ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  
Congress Candidate Father Rowdyism In Yusufguda Congress Goons Attack On BRS Party Leaders
Jubilee Hills Nov 11, 2025, 08:20 PM IST
Jubilee Hills: పోలింగ్‌ ముగిసిన వేళ.. కాంగ్రెస్‌ అభ్యర్థి తండ్రి రౌడీయిజం
Congress Candidate Father Rowdyism In Yusufguda: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసిందో లేదో కాంగ్రెస్‌ గూండాలు పెట్రేగిపోయారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడికి దిగారు. దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసుల ముందే దాడి చేయడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌ ఘర్షణ వాతావరణంలో జరిగింది.
Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలుస్తుందా? కాంగ్రెస్‌?
Exit Polls 2025 Nov 11, 2025, 07:12 PM IST
Jubilee Hills Exit Polls: జూబ్లీహిల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలుస్తుందా? కాంగ్రెస్‌?
Jubilee Hills Election Exit Poll Survey: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. హైదరాబాద్‌ నడిమధ్యన ఉన్న జూబ్లీహిల్స్‌లో ప్రజలు ఎవరు వైపు ఉన్నారనేది ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనేది ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు సర్వేలు చేశాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Maganti Sunitha Objection On Police Supports To Congress In Jubilee Hills
Jubilee Hills By Election Nov 11, 2025, 06:40 PM IST
Jubilee Hills: కాంగ్రెస్‌ కార్యకర్తల్లా పోలీసులు.. మాగంటి సునీత ఆగ్రహం
BRS Party Candidate Objection On Police: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జూబ్లీహిల్స్ పోలింగ్‌లో పోలీసులు వ్యవహారిస్తున్నారని తెలిపారు. పోలీసుల తీరుపై మండిపడుతూ మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు.
Maganti Sunitha Fire On Police Supporting To Congress Goons
Maganti Sunitha Nov 11, 2025, 06:20 PM IST
Maganti Sunitha: ఇదెక్కడి దౌర్జన్యం..? పోలీసులపై మాగంటి సునీత ఫైర్‌
Maganti Sunitha Fire On Police: పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. బలవంతంగా వెనక్కి పంపించడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పోలీసులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి అంటూ అడ్డుకోవడాన్ని గులాబీ పార్టీ శ్రేణులు తప్పుబట్టారు.
Maganti Sunitha Video:  దయచేసి బైటకు రండి.. జూబ్లిహిల్స్ ఓటర్లను వేడుకుంటున్న మాగంటి సునీత .. వీడియో..
Jubilee Hills By Election Nov 11, 2025, 04:13 PM IST
Maganti Sunitha Video: దయచేసి బైటకు రండి.. జూబ్లిహిల్స్ ఓటర్లను వేడుకుంటున్న మాగంటి సునీత .. వీడియో..
Maganti Sunitha slams on congress govt: కాంగ్రెస్ వాళ్లు తాను ఏడిస్తే ఏడ్చానని.. నవ్వితే నవ్వానంటూ రచ్చ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. దయచేసి ఓటర్లంతా బైటకు రావాలని పిలుపునిచ్చారు.   
Ex Minister Srinivas Goud Differently Campaign In Jubilee Hills
Srinivas Goud Nov 10, 2025, 12:40 AM IST
Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత ప్రచారం
BRS Party Differently Campaign In Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో భాగంగా రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ ఫాతిమా నగర్, మహాత్మానగర్, ఎస్‌పీఆర్‌ హిల్స్, వడ్డెర బస్తీలలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు ప్రచారం నిర్వహించారు.
BRS Party Massive Bike Rally For Jubilee Hills By Election
Jubilee Hills Nov 10, 2025, 12:40 AM IST
Bike Rally: జూబ్లీహిల్స్‌లో గులాబీ పార్టీ జోరు.. భారీ ర్యాలీ
BRS Party Massive Bike Rally: బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ు గెలిపించాలని గులాబీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా షేక్‌పేట్‌లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ కుమార్‌ భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
Vote For Car Bike Rally By BRS Party In Shaikpet Jubilee Hills
brs party Nov 10, 2025, 12:40 AM IST
BRS Party: ఆఖరి రోజు బీఆర్‌ఎస్‌ పార్టీ ఉవ్వెత్తున ప్రచారం
Vote For Car Bike Rally: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు బీఆర్‌ఎస్‌ పార్టీ ఉవ్వెత్తున ప్రచారం చేసింది. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, జాజల సురేందర్ పాల్గొన్నారు.
KTR Road Show: జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బ‌కు రేవంత్ రెడ్డి కుర్చీ ఉండదు: కేటీఆర్‌
Jubilee Hills Nov 9, 2025, 11:54 PM IST
KTR Road Show: జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బ‌కు రేవంత్ రెడ్డి కుర్చీ ఉండదు: కేటీఆర్‌
KTR Public Call For Jubilee Hills Election: జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బ‌కు రేవంత్ రెడ్డి కుర్చీ ఉండదని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెండేళ్ల కిందట మోసం పోయామని.. మ‌ళ్లీ మోస‌పోవ‌ద్దని జూబ్లీహిల్స్‌ ప్రజలకు కేటీఆర్‌ హెచ్చరించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • TCS profit- Reliance loss:  అంబానీకి షాకిచ్చి... టాటాకు సలాం కొట్టిన ఇన్వెస్టర్లు.. 5 రోజుల్లోనే ఏకంగా 36వేల కోట్ల లాభం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బ్రో..!!
    Reliance

    TCS profit- Reliance loss: అంబానీకి షాకిచ్చి... టాటాకు సలాం కొట్టిన ఇన్వెస్టర్లు.. 5 రోజుల్లోనే ఏకంగా 36వేల కోట్ల లాభం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బ్రో..!!

  •  Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
    Sabarimala
    Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
  • Akhanda 2 release date: అఖండ విడుదల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..!
    Akhanda 2 release date
    Akhanda 2 release date: అఖండ విడుదల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..!
  • Kohli-Rohit: రో-కో జోడి ఇక మళ్లీ కనిపించేది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11వ తేదీనే.. ఎందుకో తెలుసా..?
    Virat Kohli
    Kohli-Rohit: రో-కో జోడి ఇక మళ్లీ కనిపించేది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11వ తేదీనే.. ఎందుకో తెలుసా..?
  • Teen Girl Video: బానే ఉన్నావ్.. ఎవర్నయిన బాగా డబ్బున్నొడ్ని పటాయించు.. తల్లితో కూతురు ఛెండాలం.. వీడియో..
    teen girl video
    Teen Girl Video: బానే ఉన్నావ్.. ఎవర్నయిన బాగా డబ్బున్నొడ్ని పటాయించు.. తల్లితో కూతురు ఛెండాలం.. వీడియో..
  • Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సర్కార్ కీలక ప్రకటన.. వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
    indiramma house scheme
    Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సర్కార్ కీలక ప్రకటన.. వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
  • Harish Rao: కనకపు సింహసనం మీద కూర్చొబెట్టిన శునకం బుద్ది మారదు.!. రేవంత్‌ రెడ్డిపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
    Harish Rao
    Harish Rao: కనకపు సింహసనం మీద కూర్చొబెట్టిన శునకం బుద్ది మారదు.!. రేవంత్‌ రెడ్డిపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు..
  • Hyderabad: గోవాకు వెళ్లి గర్ల్ ఫ్రెండ్స్ తో పాడుపనులు చేస్తున్నారా..?.. న్యూఇయర్ వేళ బైటపడ్డ షాకింగ్ నిజం..
    Hyderabad
    Hyderabad: గోవాకు వెళ్లి గర్ల్ ఫ్రెండ్స్ తో పాడుపనులు చేస్తున్నారా..?.. న్యూఇయర్ వేళ బైటపడ్డ షాకింగ్ నిజం..
  • AP women: ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురిగంతేసే వార్త.. డ్వాక్రా మహిళల ఖాతాలోకి ఏకంగా 8 లక్షలు..!
    AP DWCRA women scheme
    AP women: ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురిగంతేసే వార్త.. డ్వాక్రా మహిళల ఖాతాలోకి ఏకంగా 8 లక్షలు..!
  • Sonu Sood Video: ఇండిగో సిబ్బంది ఏంచేస్తారు..?.. సోనూసూద్ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.. వీడియో..
    Sonu Sood
    Sonu Sood Video: ఇండిగో సిబ్బంది ఏంచేస్తారు..?.. సోనూసూద్ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.. వీడియో..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x