Bihar govt rs 10000 financial assistance for women: మహాశివరాత్రి పండగ వేళ నితీష్ కుమార్ గతంలో మాదిరిగా మహిళల ఖాతాల్లో రూ. పదివేలను వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో వారు పండగ చేసుకుంటున్నారు.
Know What Did Maha Shivratri Next Day And What To Eat: ఉపవాసం చేస్తున్న భక్తులు మహాశివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలో తెలుసా? కఠిన ఉపవాస దీక్ష ఉన్నవారు అంతే నిష్టగా తర్వాతి రోజు ఉండాలి. ఉపవాసం విరమించాక ఇష్టమొచ్చిన ఆహారం తీసుకోరాదు. రెండో రోజు కూడా భగవంతుడి నామస్మరణ చేయాలి.
Maha Shivratri 2026: దేవ దేవుడు భక్త సులభుడు.. అడిగిందే తడువుగా కోరిన వరాలను ప్రసాదించే ఏకైక భగవానుడు. అంతేకాదు ఓ చెంబెడు నీళ్లకే కరిగిపోయే భోళా శంకరుడు. ప్రతి యేడాది మాఘ బహుళ చతుర్దశి రోజున మహా శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక తెలుగులో శివయ్య మహాత్య్యాన్ని వివరిస్తూ ఎన్నో చిత్రాలొచ్చాయి. అంతేకాదు పరమ శివుడి పాత్రలో పలువురు కథానాయకులు నటించి మెప్పించారు. ఇంతకీ ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Pancharama Kshetras: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువైన పంచారామా క్షేత్రాల్లో అమరారామం, భీమారామం తర్వాత మిగిలిన మూడు పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి. మొత్తంగా మిగిలిన పంచారామా క్షేత్రాల విషయానికొస్తే..ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలంలో ఉన్న ద్రాక్షారామం, క్షీరారామం, కుమారారామం ప్రత్యేకతల విషయానికొస్తే..
Panchabhootha Lingalu: సృష్టికి, స్థితికి, లయకారకుడైన పరమశివుడు పంచభూతాల్లో ఉన్నాడు. అందుకే ఆయన భూతనాథుడు. భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం ఇవే పంచభూతాలు. పంచభూతాల్లో పరమశివుడు అంతర్లీనంగా కొలువై ఉంటారు. ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి పంచభూతాలు సకల ప్రాణికోటికి జీవనాధారాలు. శివ పంచాక్షరి మంత్రం న-మ-శి-వా-య అనే బీజక్షరాల నుంచి పంచభూతాలు పుట్టుకొచ్చాయి. పంచాక్షరికి ప్రతీకగా సమస్త విశ్వం ఆవిర్భవించిందని ప్రగాఢ విశ్వాసం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పంచభూత లింగక్షేత్రాల ప్రత్యేకపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్..
Bheemaramam Temple: ఆంధ్ర ప్రదేశ్ లోని కొలువైన పంచారామా క్షేత్రాల్లో ద్రాక్షారామానికి ప్రత్యేక స్థానం ఉంది. ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం సాంప్రదాయకంగా చాళుక్య భీమ I కి చెందినదిగా చెప్పబడుతోంది. అయితే దీనికి శిలాశాసన మద్దతు లేదు. అమ్మ II (945–970 CE) పాలన నాటి ఒక శాసనం కుప్పనార్య అనే అధికారి గురించి ప్రస్తావిస్తుంది. అతను ద్రాక్షారామంలో కుప్పేశ్వర అనే శివాలయాన్ని నిర్మించ అయితే ఆ పేరుతో ఇప్పుడు ఆలయం లేదు.
Pancharama Kshetras Amararamam Speciality: అష్ఠాదశ పురాణాల ప్రకారం పార్వతీపరమేశ్వరుల ముద్దుకొడుకు షణ్మఖస్వామి తారకాసురుని సంహార సమయంలో శివలింగం ఐదుముక్కలై పడిన ప్రాంతాలను పంచారామాలుగా గుర్తించారు. పంచారామ క్షేత్రాలు ఒకప్పటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు జిల్లాలో వెలసిన పంచారామ క్షేత్రాలు భక్తులతో విశేష అభిషేకపూజలు అందుకుంటూ వైభవాన్ని సంతరించుకున్నాయి. పంచారామ క్షేత్రాల అభివృద్ధిలో భక్తులు పునీతులవుతున్నారు. కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాయి.
Shanitrayodashi vrat: శనిదేవుడికి శనివారం ప్రీతికరమైన రోజుగా చెప్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాల వల్ల ఆయన సంతుష్టి చెంది గొప్పవైన ఫలితాలు ఇస్తాడు. మహాశివరాత్రికి ముందు శనిత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది.
Maha shivratri festival date 2026: ఈసారి ఆదివారం మహాశివరాత్రి రావడంతో చాలా మంది శివయ్య భక్తులు ఇప్పటి నుంచి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా శివరాత్రి అంటే ఉపవాసం, జాగరణలకు చాలా మహత్తు ఉంటుందని చెబుతారు.
Srisailam: మన దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో కొలువైన జ్యోతిర్లింగ క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.