English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mahakumbh mela 2025

Mahakumbh mela 2025

Maha Kumbh Mela 2025: 5 రోజుల్లో రానున్న మహా శివరాత్రితో మహా కుంభమేళాకు ముగింపు..
mahakumbh mela Feb 21, 2025, 04:27 PM IST
Maha Kumbh Mela 2025: 5 రోజుల్లో రానున్న మహా శివరాత్రితో మహా కుంభమేళాకు ముగింపు..
Maha Kumbh Mela 2025: ఉత్తర్‌ ప్రదేశ్‌ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్‌రాజ్‌లో సాగుతున్న మహా కుంభమేళా చివరిదశకు చేరుకుంది. మరో 5 రోజుల్లో ఈ మహా వేడుక ముగుస్తుంది.  ఈ   ఉత్సవం రావాలంటే మరో 144 సంవత్సరాలు వేచి చూడాలి. దీంతో జీవితకాలంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తున్నారు.
Maha Kumbh@50 CR: మహా కుంభమేళా మరో రికార్డు.. చరిత్ర తిరగరాస్తున్న త్రివేణి సంగమం..
mahakumbh mela Feb 15, 2025, 10:10 AM IST
Maha Kumbh@50 CR: మహా కుంభమేళా మరో రికార్డు.. చరిత్ర తిరగరాస్తున్న త్రివేణి సంగమం..
Maha Kumbh@50 CR: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ ​రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. జనవరి 13న భోగి రోజున ప్రారంభమైన మహాకుంభ మేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణీ సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారినట్టు   ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో మరో అద్భుతం అయోధ్య రామ మందిరం.. తప్పక చూడాల్సిందే..
Naga Sadhu Vs Aghora Jan 25, 2025, 01:08 AM IST
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో మరో అద్భుతం అయోధ్య రామ మందిరం.. తప్పక చూడాల్సిందే..
Mahakumbh Mela 2025: భారతదేశ చరిత్రలోనే 12 పుష్కరాల తర్వాత అంటే 144 యేళ్లకు  ఒకసారి వచ్చే మహా కుంభమేళా గంగా,యమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో పుష్య పౌర్ణమి (జనవరి 13) నుంచి జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 20 కోట్ట మంది మహా కుంభమేళాలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా తెలుగు వారికి సంబంధించిన శ్రేయాస్ మీడియా మహా కుంభమేళాలో భాగమైంది. అంతేకాదు అక్కడ అద్భుతమైన రామ మందిరం సెట్టింగ్ తో అందరిని అలరిస్తోంది.  
Mahakumbh Mela 2025 Yogi: కుంభమేళాలో సీఎం యోగి మంత్రుల పుణ్య స్నానాలు..
Mahakumbh mela 2025 Jan 22, 2025, 08:34 PM IST
Mahakumbh Mela 2025 Yogi: కుంభమేళాలో సీఎం యోగి మంత్రుల పుణ్య స్నానాలు..
Mahakumbh Mela 2025 Yogi: వరల్డ్ వైడ్ గా అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా.. 2025లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ. ఈ నెల 13న పుష్య పౌర్ణమి రోజున మహా కుంభమేళా.. అఘోరాలు, నాగ సాదువులు, కొంత మంది పండితుల పుణ్య స్నానాలతో ప్రారంభమైంది. అయితే.. ఈ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తూన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు పవిత్ర గంగా, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు.
Mahakumbh 2025: క్లిక్‌మనిపించిన ఇస్రో.. అంతరిక్షం నుంచి మహాకుంభమేళ వైభవం ఎలా కనిపిస్తుందో చూశారా?
mahakumbh 2025 Jan 22, 2025, 07:55 PM IST
Mahakumbh 2025: క్లిక్‌మనిపించిన ఇస్రో.. అంతరిక్షం నుంచి మహాకుంభమేళ వైభవం ఎలా కనిపిస్తుందో చూశారా?
Mahakumbh 2025: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NSRC) వెబ్‌సైట్‌లో త్రివేణి సంగమం చిత్రాలు కనిపిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని పగోడా పార్క్, తాత్కాలిక పాంటూన్ వంతెన నిర్మాణాన్ని కూడా చూపుతుంది. ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి.
Aghora Vs Naga Sadhu: అఘోరాలకు, నాగ సాధువులకు ఉన్న తేడాలు ఇవే..!
Naga Sadhu Vs Aghora Jan 21, 2025, 01:55 AM IST
Aghora Vs Naga Sadhu: అఘోరాలకు, నాగ సాధువులకు ఉన్న తేడాలు ఇవే..!
Mahakumbh Mela 2025: ఇంతకీ కుంభమేళాలో రాజస్నానానికి వచ్చే అఘోరాలకు, నాగ సాధువులు ఒక్కటనే భ్రమలో చాలా మంది ఉన్నారు. అవును వీరిద్దరు హిందూ ధర్మ రక్షణ కోసం పాటు పడేవారే. వీళ్లిద్దరిలో ఉన్న తేడాలేమిటో చూద్దాం..
Naga Sadhu: ఒక వ్యక్తి నాగ సాధువుగా ఎలా అవుతాడు.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..!
Naga sadhu Jan 21, 2025, 01:17 AM IST
Naga Sadhu: ఒక వ్యక్తి నాగ సాధువుగా ఎలా అవుతాడు.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..!
Naga Sadhu: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. ఇక్కడ భక్తులతో పాటు సామాన్యులను అందరికీ ఆకర్షిస్తున్నారు నాగ సాధువులు.ఒక వ్యక్తి శివ గణాలుగా పిలవబడే నాగ సాధువులు కావడానికి ఎలాంటి కఠోర దీక్షలు చేస్తారు. వాటి వెనక ఉన్న మర్మం ఏమిటనే విషయానికొస్తే.. 
Mahakumbh Mela: 'మకర సంక్రాంతి' మహాకుంభమేళా..ఎటు చూసినా జనకోలాహలం..ఆకాశంనుండి చూస్తే ఇలా వుంటుంది
2025 mahakumbh in prayagraj Jan 14, 2025, 10:47 PM IST
Mahakumbh Mela: 'మకర సంక్రాంతి' మహాకుంభమేళా..ఎటు చూసినా జనకోలాహలం..ఆకాశంనుండి చూస్తే ఇలా వుంటుంది
Mahakumbh Mela: ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా రెండో రోజూ జనకోలాహలంతో సందడిగా మారింది. ఈ క్రమంలో ఈ కుంభమేళాను ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అలాంటి అద్భుత చిత్రాలను మీ కళ్ల ముందుకు తీసుకువస్తున్నాం.   
Viral Video: కుంభమేళలో షాకింగ్  ఘటన.. యూబ్యూబర్‌ను పొట్టు పొట్టు కొట్టిన అఘోరీ బాబా.. వీడియో వైరల్..
Mahakumbh mela 2025 Jan 13, 2025, 05:20 PM IST
Viral Video: కుంభమేళలో షాకింగ్ ఘటన.. యూబ్యూబర్‌ను పొట్టు పొట్టు కొట్టిన అఘోరీ బాబా.. వీడియో వైరల్..
Maha kumbh mela utsav: కుంభమేళలో ఒక అఘోరీ బాబా యూట్యూబర్ ను చావబాదాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.  

Trending News

  •  Prakash raj: ఓళ్లు కొవ్వెక్కిందా..?.. ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సీరియస్.. లీగల్ నోటీసులు..
    Prakash Raj

    Prakash raj: ఓళ్లు కొవ్వెక్కిందా..?.. ప్రకాశ్ రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సీరియస్.. లీగల్ నోటీసులు..

  • Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం
    Flyover Launch
    Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం
  • PM Modi: ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జాతీనుద్దేషించి ప్రధాని మోదీ ప్రసంగం.. దేశ వ్యాప్తంగా నరాలు తెగె ఉత్కంఠ.!.
    pm Modi
    PM Modi: ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జాతీనుద్దేషించి ప్రధాని మోదీ ప్రసంగం.. దేశ వ్యాప్తంగా నరాలు తెగె ఉత్కంఠ.!.
  • Thorium Reserves In India: బంగారం కంటే విలువైన లోహం..భారత్‌లోనే కోట్ల విలువ చేసే భారీ నిల్వలు.."మనల్ని ఎవడ్రా ఆపేది"?!
    Thorium
    Thorium Reserves In India: బంగారం కంటే విలువైన లోహం..భారత్‌లోనే కోట్ల విలువ చేసే భారీ నిల్వలు.."మనల్ని ఎవడ్రా ఆపేది"?!
  • IPL 2026: కలకత్తా ఐదో ఓటమి.. గిల్‌ దంచుడుకు గుజరాత్‌ టైటాన్స్‌ భారీ విజయం
    GT vs KKR
    IPL 2026: కలకత్తా ఐదో ఓటమి.. గిల్‌ దంచుడుకు గుజరాత్‌ టైటాన్స్‌ భారీ విజయం
  • MI vs PBKS: చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం
    IPL 2026
    MI vs PBKS: చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం
  • Band Melam OTT Streaming: జీ5 ఓటీటీలో ‘బ్యాండ్ మేళం’ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఫిక్స్..
    Band Melam OTT News
    Band Melam OTT Streaming: జీ5 ఓటీటీలో ‘బ్యాండ్ మేళం’ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఫిక్స్..
  • Thimmarajupalli TV Review : ‘తిమ్మరాజుపల్లి TV’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!
    Thimmarajupalli TV movie Review
    Thimmarajupalli TV Review : ‘తిమ్మరాజుపల్లి TV’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!
  • Alluri District: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. కొండను ఢీకొన్న వ్యాన్..ఎగిరి పడ్డ ప్రయాణికులు..
    alluri district
    Alluri District: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. కొండను ఢీకొన్న వ్యాన్..ఎగిరి పడ్డ ప్రయాణికులు..
  • Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన తెలంగాణ సెక్రటేరియట్, కలెక్టరేట్
    Telangana Govt Employees
    Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన తెలంగాణ సెక్రటేరియట్, కలెక్టరేట్

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x