Mahapurusha Raja Yoga: గ్రహా మండలంలో కొన్ని రాశుల కలయికతో కొన్ని రకాల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. దాదాపు 500 యేళ్ల తర్వాత మహా పురుష రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో ఈ మూడు రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరకబోతున్నట్టు గ్రహ గతులు చెబుతున్నాయి. అదృష్టం అంటే ఈ రాశులదనే చెప్పాలి.
Mahalakshmi Rajayogam: జ్యోతిషశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలు.. నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా మారడం వలన కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతాయి. కొన్ని శుభాశుభా యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం, కుజుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. త్వరలో, చంద్రుడు కూడా వృశ్చిక రాశిలోకి వెళ్లబోతున్నాడు. వృశ్చిక రాశిలో కుజుడు, చంద్రుడి కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీంతో ఈ మూడు రాశుల వ్యక్తులు జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి. ఆ అదృష్ట రాశిచక్ర గుర్తులు ఏమిటో తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.