Bus accident in Srisailam ghat road: ఘాట్ రోడ్డులో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు కాపాడండని ఆర్తనాదాలు పెట్టుకున్నారు. చాలా మంది బస్సు కిటికిల్లో నుంచి బైటకు దూకేశారు.ఈ ఘటనతో దోర్నాల సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Snake appeared in Temple during Mahashivratri puja: ఆలయంలో పాము బుసలు కొడుతూ కన్పించింది. వెంటనే భక్తులు గమనించి ఇది దేవతా సర్పం అని స్వామి వారి కళ్యాణంకు వచ్చిందని భక్తులు భక్తి భావనలతో పొంగిపోయారు.ఈ ఘటన నిర్మల్ లో చోటు చేసుకుంది.
Maha shivaratri 2026: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంది. ముందు రోజు రాత్రి నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉత్తరాది, దక్షిణాది సహా అన్ని ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది.
Maha shivratri lingodbhava kalam pooja: రాత్రి పన్నెండు తర్వాత ఈసారి మనం మహాశివరాత్రి రోజు లింగోధ్బవ కాలం శుభ సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
Shiva statue on cobra Video: నాగుపాము శిరస్సుపై శివుడి విగ్రహంను ధరించుకుని రోడ్డు మీద వెళ్తుంది. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భక్తి భావనలతో పొంగిపోతున్నారు.
Mahashivratri 2026 Date: మహాశివరాత్రి వేళ కొన్ని వస్తువులను పూజలో ఉపయోగిస్తే శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీని వల్ల భోళాశంకరుడి అనుగ్రహంతో ఎన్ని సమస్యలనైన ఈజీగా ఎదుర్కొవచ్చు.
Happy Mahashivratri Images 2026: మహాశివరాత్రి పండగకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ పండగను హిందువులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఇంతటి ప్రత్యేకమైన మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని ఆ పరమశివుడిని కోరుకుంటూ.. మీకు ఎంతో ఇష్టమైన వారికి ఇలా శుభాకాంక్షలు తెలపండి..
Maha Shivaratri School Holiday: 2026 ఫిబ్రవరి నెలలో రాబోతున్న మహాశివరాత్రి పండుగ సందర్భంగా పాఠశాలల సెలవులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఏ తేదీన వస్తుంది? పాఠశాలలు ఏ రోజున సెలవు? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Srisailam temple board on Brahmotsavam 2026 arrangements: కొన్నిరోజులుగా శ్రీశైలంలో మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.ఈ క్రమంలో ఆలయ అధికారులు, పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ట్రాలీల మీద , లారీల్లో అధికంగా ప్రజలు రావడంపై పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు.
Lord shiva favourite zodiac signs: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రాశులు కొన్ని ఉన్నాయి. వీటిపై శివగణాలు ఎల్లప్పుడు కంటి రెప్పలా కాపాడతాయి.ఎల్లప్పుడు కూడా మంచి పాజిటివ్ కోణాల్లో వీరి ఆలోచనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
Sweet potato during Mahashivaratri 2026: చాలా మంది మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసంను కూడా చాలా నియమంగా చేస్తారు. మనం శివరాత్రిని ఈసారి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.