Alinagar Mla Maithili thakur: ఫోక్ సింగర్ మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా అలీనగర్ ను సీతానగర్ గా మారుస్తామని కూడా మరోసారి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మైథీలీఠాకూర్ పై చర్చలు జరుపుకుంటున్నారు.
bihar election result 2025: బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించే దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో అలీనగర్ కు చెందిన మైథిలీ ఠాకూర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించారు. ఎన్డీయే అభ్యర్థిపై విజయం సాధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.