What Is The Man-Mum: చైనా వాళ్లు ఏది చేసినా ఓ వింతగానే ఉంటుంది. మరో కొత్త ట్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. మ్యాన్-మమ్ అంటూ పురుషుడి హగ్ కోసం యువతులు రూ.600 హగ్ చెల్లించే సంస్కృతిని తీసుకువచ్చారు. ఏంటి ఈ ట్రెండ్..? ఎందుకు వైరల్ అవుతోంది..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.