Mana Shankar Vara Prasad Garu OTT Details
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా.. జనవరి 12 విడుదలైన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఒక వార్త బయటకొచ్చింది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.