English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• IND USA 125/7 (19.3)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mana Shankara Varaprasad Garu Review

Mana Shankara Varaprasad Garu Review

Mana Shankara Varaprasad Garu OTT Streaming: ఏకంగా భాషల్లో జీ5లో చిరు ‘మన శంకర వర ప్రసాద్ గారు’  స్ట్రీమింగ్..
Mana Shankara Varaprasad Garu OTT Streaming Feb 6, 2026, 05:28 PM IST
Mana Shankara Varaprasad Garu OTT Streaming: ఏకంగా భాషల్లో జీ5లో చిరు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ స్ట్రీమింగ్..
Mana Shankara Varaprasad Garu OTT Streaming: మెగాస్టార్ చిరంజీవి హీరోగా  వెంకటేష్ మరో ప్రధాన పాత్రలో నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ యేడాది థియేట్రికల్ గా అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. థియేట్రికల్ గా సక్సెస్ సాధించిన ఈ సినిమా ఇపుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. 
Mana Shankara Varaprasad Garu: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీతో చిరంజీవి ఖాతాలో మరో మూడు రికార్డులు..
Mana Shankara Varaprasad Garu 7 Days Collections Jan 19, 2026, 05:25 AM IST
Mana Shankara Varaprasad Garu: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీతో చిరంజీవి ఖాతాలో మరో మూడు రికార్డులు..
Mana Shankara Varaprasad Garu: ‘భోళా శంకర్’ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పలు రికార్డులు తిరగరాసింది. అంతేకాదు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో చిరంజీవి ఖాతాలో పలు రికార్డులు నమోదు అయ్యాయి.   
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్..
Mana Shankara Varaprasad Garu 6 Days Collections Jan 18, 2026, 01:24 PM IST
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి ఖాతాలో ఇండియన్ రికార్డు.. ఇది కదా మెగాస్టార్ రేంజ్..
Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగిపోతూనే ఉంది. కానీ రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి సీజన్ మెగాస్టార్ కు కలిసొచ్చింది.  ఖైదీ నంబర్ 150,  వాల్తేరు వీరయ్య, తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాలు పొంగల్ పోటీలో విడుదలై మంచి విజయాలు అందుకుంది. తాజాగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. 
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..
Mana Shankara Varaprasad Garu 4 Days Collections Jan 16, 2026, 01:05 PM IST
Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..
Mana Shankara Varaprasad Garu Collections: చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా ఈయన కెరీర్ సాగింది. కానీ ఈయన రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ప్రతీసారీ బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడుకున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’  సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవ్వడమే కాదు.. పలు రికార్డులను తిరగరాస్తున్నాడు. 
Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!
Mana Shankara Varaprasad Garu Review Jan 12, 2026, 07:31 AM IST
Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!
Mana Shankara Varaprasad Garu Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి తన సొంత పేరుతో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నయనతార హీరోయిన్ గా నటించింది. పైగా విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియోసిటీ ఏర్పడింది. మరి ఆ అంచనాలను ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అందుకున్నారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Chiranjeevi Recent movies Pre Release Business:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా చిరంజీవి రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్..
Mana Shankara Varaprasad Garu Review Jan 11, 2026, 03:45 PM IST
Chiranjeevi Recent movies Pre Release Business:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా చిరంజీవి రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్..
Chiranjeevi Recent movies Pre Release Business: సెకండ్ ఇన్నింగ్స్ లో రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి వరుస సినిమాలతో పలకరిస్తున్నారు. తాజాగా ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో  పలకరించబోతున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి థియేట్రిలక్  బిజినెస్ ను  సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే చిరంజీవి నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. 
 Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..
Mana Shankara Varaprasad Garu Review Jan 11, 2026, 01:43 PM IST
Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..
Mana Shankara Varaprasad Garu WW Pre Relase Business: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. వరుస హిట్స్ తో దూకుడు మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు టార్గెట్ విషయానికొస్తే.

Trending News

  • Cherlapally: వీడిన విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేస్ మిస్టరీ.. అందుకే ఆత్మహత్యలు చేసుకున్నారట..!
    Cherlapally suicide case

    Cherlapally: వీడిన విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేస్ మిస్టరీ.. అందుకే ఆత్మహత్యలు చేసుకున్నారట..!

  • Rk Roja: అరచేతితో సూర్యుడ్ని ఆపడం సాధ్యమౌతుందా..?.. జగన్ పర్యటన వేళ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా..
    RK Roja
    Rk Roja: అరచేతితో సూర్యుడ్ని ఆపడం సాధ్యమౌతుందా..?.. జగన్ పర్యటన వేళ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా..
  • Ktr On Forensic lab fire Accident: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కేటీఆర్ సంచలన ట్విట్..
    BRS KTR
    Ktr On Forensic lab fire Accident: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కేటీఆర్ సంచలన ట్విట్..
  • Rattlesnake Video: వామ్మో.. రన్నింగ్ షూలో రాటిల్ స్నేక్.. షాకింగ్ వీడియో ఇదే!
    Rattlesnake News
    Rattlesnake Video: వామ్మో.. రన్నింగ్ షూలో రాటిల్ స్నేక్.. షాకింగ్ వీడియో ఇదే!
  • Bandi Sanjay: కాంగ్రెస్‌ ఓడిపోతుందని రేవంత్‌ రెడ్డి పారిపోయాడు: బండి సంజయ్‌
    Bandi Sanjay kumar
    Bandi Sanjay: కాంగ్రెస్‌ ఓడిపోతుందని రేవంత్‌ రెడ్డి పారిపోయాడు: బండి సంజయ్‌
  • Lava Young Star 3: 5000mAh బ్యాటరీతో Lava Young Star 3 ఫోన్‌ త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌ లీక్‌!
    Lava Young Star 3
    Lava Young Star 3: 5000mAh బ్యాటరీతో Lava Young Star 3 ఫోన్‌ త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌ లీక్‌!
  • Mainpuri Teacher News: ఇలా మోపయ్యారెంట్రా..?.. నడి రోడ్డు మీద లేడీ టీచర్ పెదాలు కొరికి అరాచకం.. షాకింగ్ వీడియో..
    Uttar Pradesh
    Mainpuri Teacher News: ఇలా మోపయ్యారెంట్రా..?.. నడి రోడ్డు మీద లేడీ టీచర్ పెదాలు కొరికి అరాచకం.. షాకింగ్ వీడియో..
  • Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు..!
    special trains
    Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి ఆ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు..!
  • Gaddar Film Awards: గద్దర్ ఫిలిం అవార్డుల వేడుక.. 'న భూతో న భవిష్యత్తు'
    Gaddar Film Awards
    Gaddar Film Awards: గద్దర్ ఫిలిం అవార్డుల వేడుక.. 'న భూతో న భవిష్యత్తు'
  • Honey Movie Review:‘హనీ’ మూవీ రివ్యూ.. నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే..!
    Honey Movie Review
    Honey Movie Review:‘హనీ’ మూవీ రివ్యూ.. నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x