English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mangal Gochar 2025

Mangal Gochar 2025

Kuja Transit: ధనుస్సు రాశిలో కుజుడి ప్రవేశం.. ఈ 6 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..
Mangal Gochar 2025 Dec 9, 2025, 05:54 AM IST
Kuja Transit: ధనుస్సు రాశిలో కుజుడి ప్రవేశం.. ఈ 6 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..
Kuja Transit: కుజుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం వలన కొన్ని అద్భుత యోగాలు ఏర్పడబోతున్నాయి. ఇది జనవరి 16, 2026న వరకు ఉంటుంది.  తరువాత కుజుడు మకరరాశిలోకి ప్రవేశించబోతుంది. కుజుడు మేష, వృశ్చిక రాశలుకు అధిపతి. ఇది మకరరాశిలో ఉచ్చ స్థితిలో  ఉంటుంది. కర్కాటకంలో నీచ పడుతుంది. తాజాగా కుజుడు ధనుస్సు రాశి ప్రవేశం వలన 6 రాశులకు వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. 
Kuja Gochar: కుజ సంచారంతో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు.. మీ రాశి ఉందా..
Mangal Gochar 2025 Sep 12, 2025, 05:16 AM IST
Kuja Gochar: కుజ సంచారంతో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు.. మీ రాశి ఉందా..
Kuja Gochar: గ్రహ మండలంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి శుభాలు జరిగితే.. మరికొన్ని రాశుల అంత అనుకూలంగా ఉండవు. అలా కుజుడు త్వరలో కన్య రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి అనుకోని ధనయోగం కలగబోతుంది.  అంతేకాదు కొన్ని రాశుల వారు కోటీశ్వరులు కావడం పక్కా అని చెబుతున్నారు. 
Kuja Transit: కుజుడు రాశి మార్పుతో వీరికి ఆర్ధిక సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త..
Mangal Gochar 2025 Jul 28, 2025, 06:40 AM IST
Kuja Transit: కుజుడు రాశి మార్పుతో వీరికి ఆర్ధిక సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త..
Kuja Transit: నవగ్రహాల సర్వసైన్యాధ్యక్షుడైన  కుజుడు జూలై 28 రాత్రి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు.  జ్యోతిషశాస్త్రంలో, కుజుడు కాస్త కఠినమైన గ్రహం. జాతకంలో కుజ స్థానం బాగా లేకపోతే, ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా కుజుడు సింహ రాశి నుంచి కన్య రాశి వారికి ప్రవేశించడం వలన కొన్ని రాశులకు వారికి ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయవచ్చు. 
Mangal Gochar Effect: కుజుడి సంచారం ఎఫెక్ట్‌.. ఈ లక్కీ రాశులవారికి ఊహించని జాక్‌పాట్.. డబ్బే, డబ్బు!
Mangal Gochar Apr 7, 2025, 10:28 AM IST
Mangal Gochar Effect: కుజుడి సంచారం ఎఫెక్ట్‌.. ఈ లక్కీ రాశులవారికి ఊహించని జాక్‌పాట్.. డబ్బే, డబ్బు!
Mangal Gochar Effect On Zodiac Sign: కుజుడి సంచారం ఎఫెక్ట్‌ వల్ల జూన్‌ 7వ తేది వరకు కొన్ని రాశులవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Mars Transit 2025: ఈ మూడు రాశుల్లో మీరు ఉన్నారా, ఏప్రిల్ 3 నుంచి జూన్ 6 వరకూ గోల్డెన్ డేస్, ఊహించని సంపద
Mars Transit 2025 Mar 22, 2025, 11:26 PM IST
Mars Transit 2025: ఈ మూడు రాశుల్లో మీరు ఉన్నారా, ఏప్రిల్ 3 నుంచి జూన్ 6 వరకూ గోల్డెన్ డేస్, ఊహించని సంపద
Mars Transit 2025 Lucky Zodiac Signs in Telugu: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో నిర్దేశిత సమయంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై గణనీయమైన ప్రభావం పడనుంది. ఇందులో భాగంగా మంగళ గ్రహం గోచారం ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.
Kuja Transit 2025: లక్కు అంటే ఈ రాశులదే.. కుజుడు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్‌ సెట్టు.. డబ్బే..డబ్బు!
Mars Transit 2025 Jan 26, 2025, 10:48 AM IST
Kuja Transit 2025: లక్కు అంటే ఈ రాశులదే.. కుజుడు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్‌ సెట్టు.. డబ్బే..డబ్బు!
Kuja Transit Effects On Zodiac Sign: ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి ముఖ్యంగా కొన్ని గ్రహాలు వక్రగతి దిశగా సంచారం చేస్తున్నాయి. దీనివల్ల అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడి.. జీవితంలో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.  

Trending News

  • RBI Notification 2026: గుడ్ న్యూస్.. రూ.24 వేల జీతంతో.. RBI బ్యాంకులో ఉద్యోగాలు..
    Rbi 2026 Exam

    RBI Notification 2026: గుడ్ న్యూస్.. రూ.24 వేల జీతంతో.. RBI బ్యాంకులో ఉద్యోగాలు..

  • Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..
    Mana Shankara Varaprasad Garu 4 Days Collections
    Mana Shankara Varaprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’కి కలిసొచ్చినా సెంటిమెంట్.. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు రికార్డుల జోరు..
  • EPFO Digital Life Certificate:  పెన్షనర్లకు ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్.. ఎలా సబ్‌మిట్ చేయవచ్చో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..!!
    jeevan praman home
    EPFO Digital Life Certificate: పెన్షనర్లకు ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్.. ఎలా సబ్‌మిట్ చేయవచ్చో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..!!
  • Union Budget 2026:బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి GST ఉపశమనం లభిస్తుందా? డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల డిమాండ్లు ఇవే..!!
    Budget 2026
    Union Budget 2026:బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి GST ఉపశమనం లభిస్తుందా? డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల డిమాండ్లు ఇవే..!!
  • Cm Revanth reddy: మారీచ, సుబాహుల్లా దాపురించారు.!. బీఆర్ఎస్‌పై మరోసారి నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..
    CM Revanth Reddy
    Cm Revanth reddy: మారీచ, సుబాహుల్లా దాపురించారు.!. బీఆర్ఎస్‌పై మరోసారి నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..
  • Rahu Transit 2026: యవ్వన దశలో రాహువు.. ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్‌పాట్.. ఏప్రిల్ నెల వరకు ఊహించని డబ్బు!
    Rahu Transit
    Rahu Transit 2026: యవ్వన దశలో రాహువు.. ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్‌పాట్.. ఏప్రిల్ నెల వరకు ఊహించని డబ్బు!
  • Hyderabad Crime News: మద్యం గ్లాస్ కోసం గొడవ.. అన్నను హత్య చేసిన తమ్ముడు
    Hyderabad crime news
    Hyderabad Crime News: మద్యం గ్లాస్ కోసం గొడవ.. అన్నను హత్య చేసిన తమ్ముడు
  • Home Made Fraud: జగిత్యాలలో హోమ్ మేడ్ మోసం.. భారీ ధరలకు కల్తీ నిల్వ పచ్చళ్ల విక్రయం..
    Adulterated Food
    Home Made Fraud: జగిత్యాలలో హోమ్ మేడ్ మోసం.. భారీ ధరలకు కల్తీ నిల్వ పచ్చళ్ల విక్రయం..
  • Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ ట్రైన్.. వేగం, ఛార్జీలు పూర్తి వివరాలు ఇవే..!
    vande bharat sleeper train
    Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ ట్రైన్.. వేగం, ఛార్జీలు పూర్తి వివరాలు ఇవే..!
  • Mahalaxmi Raja Yoga 2026: మకరంలో మహాలక్ష్మి రాజయోగం.. ఈ రాశుల వారికి ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!
    Mahalaxmi Yoga
    Mahalaxmi Raja Yoga 2026: మకరంలో మహాలక్ష్మి రాజయోగం.. ఈ రాశుల వారికి ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x