English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Maoism Will end

Maoism Will end

Maoism: మరణమా.. ? శరణమా.. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల్లో మొదలైన కంగారు..
Maoism Will end Dec 11, 2025, 07:07 AM IST
Maoism: మరణమా.. ? శరణమా.. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల్లో మొదలైన కంగారు..
Maoism: ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో ఆందోళన… ఆవేదన ఉండేది. దీర్ఘకాల సమస్యలను అధికారులు పట్టించుకోరు. అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు పూనుకున్న మావోయిస్టులు ప్రజాభిమానం చూరగొన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కదిలించిన మావోయిస్టులు ప్రజల్లో విశ్వాసం పెంపొందించారు. వీరిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయల విషయానికొస్తే.. 
Maoism:మావోయిస్టుల ఖేల్ ఖతం.. ఆపరేషన్ కగార్ తో దుక్నం బంద్..
Maoism Will end Dec 5, 2025, 07:30 AM IST
Maoism:మావోయిస్టుల ఖేల్ ఖతం.. ఆపరేషన్ కగార్ తో దుక్నం బంద్..
Maoism: సాయుధ ఉద్యమం పేరుతో అడవిబాట పట్టిన మావోయిస్టులు కనుమరుగవుతున్నారు. పోరాట పంధాతో కొంతమంది నేలకొరిగపోగా…. పొరాటయోధులు ఆయుధాలను పక్కనబెట్టి ప్రభుత్వాలకు సరెండర్ అవుతున్నారు.  కొత్త యేడాదిలో అడవిలో తుపాకుల అలజడి ఉండబోదనే సంకేతాలొచ్చాయి. ఇంతకీ అడవిలో తుపాకుల అలజడి ఏంటి? మావోయిస్టుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జీ తెలుగు న్యూస్ స్పెషల్.. 
Maoisism:భారత్ లో మావోయిజం ముగిసినట్టేనా.. టాప్ లీడర్స్ ఎన్ కౌంటర్ తో నక్సలిజం తోకముడిచినట్టేనా..!
Maoism Will end Nov 28, 2025, 06:22 AM IST
Maoisism:భారత్ లో మావోయిజం ముగిసినట్టేనా.. టాప్ లీడర్స్ ఎన్ కౌంటర్ తో నక్సలిజం తోకముడిచినట్టేనా..!
Maoisism End in India: మావోయిస్ట్ శకం ముగుస్తోంది. టాప్ లీడర్లలో కొందరు లొంగిపోతే..మరికొందరు ఎన్ కౌంటర్ కు బలి అయిపోతున్నారు. కేంద్ర సర్కార్ చేపట్టిన ఆపరేషన్ కగార్ తో... మావోలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. వరుసగా లీడర్లు బయటకు వస్తున్నా... ఆ నలుగురి ఆచూకీ మాత్రం తెలియటం లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అగ్రనేలు... దండకారణ్యంలో ఉన్నారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా...ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. 

Trending News

  • Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!
    DMart Business Model

    Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!

  • MLA Phool Singh Baraiya video:  ఆ మహిళల్ని అత్యాచారం చేస్తే పుణ్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో..
    Madhya pradesh
    MLA Phool Singh Baraiya video: ఆ మహిళల్ని అత్యాచారం చేస్తే పుణ్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో..
  • Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
    School Holiday
    Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
  • Mauni Amavasya: ఆదివారం అమావాస్య.. ఈ చిన్న పరిహరం పాటిస్తే ఏడాదంతా భారీగా ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం.!.
    Mauni Amavasya 2026
    Mauni Amavasya: ఆదివారం అమావాస్య.. ఈ చిన్న పరిహరం పాటిస్తే ఏడాదంతా భారీగా ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం.!.
  • Telangana Cabinet Meet: మేడారంలో తెలంగాణ  క్యాబినేట్ భేటి.. మున్సిపల్ డేట్ ఫిక్స్..
    Telangnaa Cabinet Meet
    Telangana Cabinet Meet: మేడారంలో తెలంగాణ క్యాబినేట్ భేటి.. మున్సిపల్ డేట్ ఫిక్స్..
  • CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై  సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
    CM Revanth Reddy
    CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
  • Brs ktr: రాహుల్ గాంధీ యాడ పడుకున్నవ్.!. మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. మ్యాటర్ ఏంటంటే..?
    BRS KTR
    Brs ktr: రాహుల్ గాంధీ యాడ పడుకున్నవ్.!. మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. మ్యాటర్ ఏంటంటే..?
  • Venus Transit 2026: అభిజిత్‌ నక్షత్రంలో తిష్ట వేసిన శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కుబేరులు అయ్యే యోగం ప్రారంభం!
    Venus Effect
    Venus Transit 2026: అభిజిత్‌ నక్షత్రంలో తిష్ట వేసిన శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కుబేరులు అయ్యే యోగం ప్రారంభం!
  • EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!
    EPS Pension
    EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!
  • Pancha Grahi Yoga: 200 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పంచగ్రహి యోగం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!
    Pancha graha kutami
    Pancha Grahi Yoga: 200 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పంచగ్రహి యోగం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x