Lionel Messi Kolkata Clashes: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు రచ్చరచ్చ అయ్యింది. స్టేడియంలో మెస్సీ కనిపించకపోవడంతో అభిమానులు నానా బీభత్సం సృష్టించారు. స్టేడియాన్ని విధ్వంసం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి.
Sudha Murty In Simhachalam Temple: విశాఖపట్టణం సమీపంలోని సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు.
Lionel Messi Kolkata Clashes: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ భారత పర్యటనలో తొలి రోజు రచ్చరచ్చ అయ్యింది. స్టేడియంలో మెస్సీ కనిపించకపోవడంతో అభిమానులు నానా బీభత్సం సృష్టించారు. స్టేడియాన్ని విధ్వంసం చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి.
Lionel Messi Hyderabad Likely To Cancel A Head Kolkata Rumours Goes Viral: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ భారత పర్యటనకు రాగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పర్యటన కూడా రద్దయ్యిందని పుకార్లు వస్తున్నాయి. కోల్‌కత్తాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.
Salt Lake Stadium GOAT Tour Fans Fire: అర్ధరాత్రి నుంచి మెస్సీ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశే మిగిలింది. మెస్సీ భారత టూర్ నేపథ్యంలో కోల్‌కతలో నేడు సాల్ట్ లేక్ స్టేడియం వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన మ్యాచ్ ఆడకుండానే కేవలం 10 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయారని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు గ్రౌండ్‌లోకి బాటిల్స్, కుర్చీలను విసిరేసి తమ నిరసనను తెలిపారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
All Eyes On Messi Foot Ball Match At Uppal Stadium Here Guidelines: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మెస్సీ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం భద్రతా దళాల చేతిలోకి వెళ్లింది. భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Messi Tour Hyderabad Traffic Advisory: భారత్‌కు మెస్సీ వచ్చేశాడు. కోల్‌కత్తాలో నిన్న రాత్రి ఆయన దిగారు. అయితే హైదరాబాద్‌లో ఈరోజు మెస్సీ మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పలు ప్రాంతాల్లో విధించారు. దీంతోపాటు ప్రజలకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.