Mexico Blast Videos: సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించడంతో 23 మంది దుర్మరణం చెందారు. మెక్సికోలోని హెర్మోసిల్లో సిటీ సూపర్ మార్కెట్‌లో ఈ భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మొత్తంగా 23 ప్రాణాలు కోల్పోయారు. పదిమందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.