MLA Defection Case: BRS ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. మూడు నెలల గడువు ముగియటంతో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై మరో నాలుగు వారాల గడువు విధిస్తూ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Mla Danam nagender Reacts on Resignation Rumours: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న రాజీనామా పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి దానం తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై సాయంత్రం మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారని కూడా జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి.
Telangana MLAs Disqualification: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. న్యాయసలహా తీసుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
MLA Defection Case: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మరోసారి కేసు విచారణ వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.