PM Modi Address To The Nation: పీవోకేను వదలడం తప్ప పాకిస్థాన్‌కు మరో ఆప్షన్ లేదని ప్రధాని మోదీ అన్నారు. పెహల్గామ్ ఘటన తనను ఎంతో బాధించిందని.. మన సైనిక చర్యలతో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయ్యాయని తెలిపారు.
Modi US Tour: ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాలు, ఆధునిక సాంకేతికత ఉన్న అమెరికా, పెద్ద యువశక్తి ఉన్న భారత్ కలిస్తే ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi inaugurates Gandhinagar-Mumbai Vande Bharat Express. గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆరంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.