English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • mohan babu university

mohan babu university

Mohan babu university computer science girl student commits suicide in tirupati
mohan babu university Feb 24, 2026, 08:40 PM IST
Girl suicide in Mohan babu university: మోహన్ బాబు యూనీవర్సీటిలో విద్యార్థిని ఆత్మహత్య..
Mohan babu University: మంచు మోహన్ బాబు ఇటీవల వరుసగా వివాదాల్లో ఉంటున్నారు. తాజాగా..  మోహన్ బాబు యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని(22) కాలేజీ బయట ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నది. ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం హాస్టల్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే హస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి చూడగా అప్పటికే చనిపోయిదని చెప్పారు. సూసైడ్ కు కారణాలు తెలియాల్సి ఉంది.   
Mohan babu: మోహన్ బాబును కావాలనే టార్గెట్ ను చేశారా..!
Mohan Babu Oct 8, 2025, 10:53 AM IST
Mohan babu: మోహన్ బాబును కావాలనే టార్గెట్ ను చేశారా..!
Mohan babu University Issue: నటుడు మంచు మోహన్ బాబు ను కావాలనే టార్గెట్ చేశారా.. ? ఏపీలో ఎన్నో విద్యా సంస్థల నిర్వాహకులను ఒదలిపెట్టి కేవలం ఈయన్నే టార్గెట్ చేయడం వెనక ఏదానా ఉద్దేశ్యం ఉందా.. ? 
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ లో ECE కటాఫ్ ఎంత? ఇక్కడ తెలుసుకోండి...!!
mohan babu university Jun 24, 2025, 11:26 PM IST
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ లో ECE కటాఫ్ ఎంత? ఇక్కడ తెలుసుకోండి...!!
Mohan Babu University: తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ గత కొన్ని సంవత్సరాలుగా మంచి ఫ్యాకల్టీ తోని ఫెసిలిటీస్ తోని ముందుకు వస్తోంది. ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇంకా స్థానం సంపాదించుకోకపోయినప్పటికీ, తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ లతో పోల్చి చూస్తే మౌలిక వసతుల పరంగాను, ఇతర వసతుల పరంగాను కోర్సుల పరంగాను మంచి పేరు సంపాదించుకుంటోంది.   
Manchu Manoj: బిడ్డా.. నేను ఒక్కడ్ని చాలు..  మోహన్ బాబు యూనివర్సీటీ వద్ద రెచ్చిపోయిన మంచు మనోజ్.. ఏమన్నారంటే..?
Mohan Babu Jan 15, 2025, 08:10 PM IST
Manchu Manoj: బిడ్డా.. నేను ఒక్కడ్ని చాలు.. మోహన్ బాబు యూనివర్సీటీ వద్ద రెచ్చిపోయిన మంచు మనోజ్.. ఏమన్నారంటే..?
Mohan babu vs Manchu manoj dispute: మంచు మనోజ్ మరోసారి రెచ్చిపోయారు. ఈ రోజు మోహన్ బాబు యూనీవర్సీటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. దీంతో మరొసారి మంచు ఇంట వివాదం వార్తలలో నిలిచింది.
Mohan Babu: సీఎం ని కలిసిన మంచు మనోజ్..మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...!
mohan babu university Jan 15, 2025, 06:13 PM IST
Mohan Babu: సీఎం ని కలిసిన మంచు మనోజ్..మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...!
Manchu Manoj: మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ కాలేజ్ గేట్లు మూసేసి పోలీస్ బలగాల నియమించినట్లు సమాచారం.
Mohan Babu: మోహన్‌‌బాబు యూనివర్సీటికి మంచు మనోజ్..?.. ఎంబీయూ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు..
Mohan Babu Jan 15, 2025, 02:15 PM IST
Mohan Babu: మోహన్‌‌బాబు యూనివర్సీటికి మంచు మనోజ్..?.. ఎంబీయూ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకున్న పోలీసులు..
mohan babu vs Manchu manoj: మోహన్ బాబు యూనివర్సీటికి మంచు మనోజ్ వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు భారీ ఎత్తున ఎంబీయూ యూనీవర్సీటీకి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిత్త వాతావరణం నెలకొంది.  

Trending News

  • CEC Gyanesh Kumar: CEC జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం..!
    No Confidence Motion on CEC

    CEC Gyanesh Kumar: CEC జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం..!

  • Macadamia Nuts: పోషకాల నిధి.. మెక‌డేమియా న‌ట్స్ గురించి మీకు తెలుసా..? బెనిఫిట్స్ వింటే మైండ్ బ్లాకే..!
    macadamia nuts
    Macadamia Nuts: పోషకాల నిధి.. మెక‌డేమియా న‌ట్స్ గురించి మీకు తెలుసా..? బెనిఫిట్స్ వింటే మైండ్ బ్లాకే..!
  • Shani Astamayam 2026: శని అస్తమయం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులవారికి అద్భుతమైన అదృష్టం.. ఇక డబ్బే డబ్బు!
    Shani Dev
    Shani Astamayam 2026: శని అస్తమయం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులవారికి అద్భుతమైన అదృష్టం.. ఇక డబ్బే డబ్బు!
  • Milk Adulteration Test: కల్తీపాలు తాగి 13 మంది దుర్మరణం..పాలలో కల్తీ జరిగిందని ఎలా తెలుసుకోవాలంటే!
    AP Milk Adulteration
    Milk Adulteration Test: కల్తీపాలు తాగి 13 మంది దుర్మరణం..పాలలో కల్తీ జరిగిందని ఎలా తెలుసుకోవాలంటే!
  • Karimnagar: అయ్యో.. ఇదేంటీ గోవిందా.!. తిరుమల దర్శనం పేరిట రిటైర్డ్ ఉద్యోగికి భారీ టోకరా.. ఏంచేశాడంటే..?
    Karimnagar
    Karimnagar: అయ్యో.. ఇదేంటీ గోవిందా.!. తిరుమల దర్శనం పేరిట రిటైర్డ్ ఉద్యోగికి భారీ టోకరా.. ఏంచేశాడంటే..?
  • Jana Nayagan: విజయ్ జన నాయకన్ కు వరుస షాక్ లు.. ఓటీటీ డీల్ రద్దు..?
    Vijay Another Shock
    Jana Nayagan: విజయ్ జన నాయకన్ కు వరుస షాక్ లు.. ఓటీటీ డీల్ రద్దు..?
  • Telangana SSC Exams 2026: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్: ఈసారి కూడా OMR షీట్ విధానమే! ఈ లింక్‌తో వీడియో చూడండి..
    Telangana SSC Exams 2026
    Telangana SSC Exams 2026: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్: ఈసారి కూడా OMR షీట్ విధానమే! ఈ లింక్‌తో వీడియో చూడండి..
  • LPG Shortage: గ్యాస్ సిలిండర్ ఆదా చేసే అద్భుతమైన చిట్కాలు..ఈ చిన్న మార్పు చేస్తే నెల రోజుల సిలిండర్ 2 నెలల పనిచేస్తుంది!
    LPG Shortage
    LPG Shortage: గ్యాస్ సిలిండర్ ఆదా చేసే అద్భుతమైన చిట్కాలు..ఈ చిన్న మార్పు చేస్తే నెల రోజుల సిలిండర్ 2 నెలల పనిచేస్తుంది!
  • Kalvakutla Kavitha: సత్యం నా తోడుగా అంటూ.. సీబీఐ నోటీసులసై కల్వకుంట్ల కవిత సెన్సెషనల్ ట్విట్.. ఏమన్నారంటే..?
    Kalvakuntla Kavitha
    Kalvakutla Kavitha: సత్యం నా తోడుగా అంటూ.. సీబీఐ నోటీసులసై కల్వకుంట్ల కవిత సెన్సెషనల్ ట్విట్.. ఏమన్నారంటే..?
  • Viral Video: గాలిపటం మాంజాకు చిక్కుకున్న గుడ్లగూబ.. యువకులు ఎలా పట్టుకున్నారో చూడండి.. వీడియో!
    Pune Owl Rescue
    Viral Video: గాలిపటం మాంజాకు చిక్కుకున్న గుడ్లగూబ.. యువకులు ఎలా పట్టుకున్నారో చూడండి.. వీడియో!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x