Monalisa on director sanoj mishra: డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనను అనేక సార్లు లైంగికంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడనని మోనాలీసా మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు కూడా తన మాటనమ్మలేదన్నారు.
POCSO Case: మోనాలిసా పెళ్లిలో పెద్ద ట్విస్ట్ జ్యోతి చేసుకుంది.. భర్తపై పోక్సో కేసు నమోదయింది..
Monalisa Wedding: కుంభమేళ మోనాలీసా, ఫర్మాన్ ఖాన్ లు కేరళలోని తిరువనంతపురంలో హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వారు తమ పెళ్లికి అంగీకరించక పోవడంతో ఈ విధంగా పెళ్లి చేసుకొవాల్సి వచ్చిందని కొత్త జంట చెప్పారు. తమ పెళ్లిపై వస్తున్న చెడు ప్రచారాలపై జంట రియాక్ట్ అయ్యారు. తమది లవ్ జిహాద్ కాదని, అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తామని మోనాలీసా, ఫర్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. అదే విధంగా తాను మేజర్ అని కూడా చెప్పారు.
Maha kumbh Monalisa farman khan marriage: మోనాలీసా పెళ్లిని జరిపించిన వారితో పాటు, కేరళ విద్యామంత్రి, ఆ పెళ్లికి హజరైన వారిపై కేసులను నమోదు చేయాలని మోనాలీసా తల్లి డిమాండ్ చేశారు. దీనిపై మరింత వివాదం ముదురుతుంది.
Maha kumbh Monalisa Marriage: కుంభమేళలో పూసలమ్ముతు ఓవర్ నైట్ లో ఫెమస్ అయి హీరోయిన్ అయిపోయిన మోనాలీసా పెళ్లి చేసుకుని అందరికి ట్విస్ట్ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తో సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. తమ పెళ్లికి ఇంట్లోవారు నో చెప్పడంతో మోనాలీసా కేరళలో పోలీసుల్ని ఆశ్రయించి వారి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. తమకు కుటుంబ సభ్యులతో ప్రాణహనీ ఉందని చెప్పారు.
Mahakumbh Monalisa Net Worth: మహా కుంభమేళాలో భక్తులకు రుద్రాక్ష మాలలు అమ్ముతూ, ఒక చిన్న వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన యువతి గుర్తుంది కదా? ఆమె నీలి కళ్లు, అమాయకపు చూపులు చూసి నెటిజన్లు ఆమెను 'కుంభమేళా మోనాలిసా' అని పిలుచుకున్నారు.
Kumbh mela viral girl Monalisa: కుంభమేళ వైరల్ అమ్మాయి మోనాలీసా మరోసారి వార్తలలో నిలిచింది. ఆమె పొట్టి బట్టలు వేసుకుని కుర్రాకారుకు చెమటలు పట్టిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇంతలా మారిపోయిందేంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Maha kumbh monalisa: కుంభమేళ బ్యూటీ మోనాలీసా కోటీరూపాయల కారులో తిరుగుతూ హల్ చల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆమె పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Monalisa director Sanoj mishra: సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అత్యాచారం ఘటనలో నిన్న( సోమవారం) అరెస్ట్ చేశారు. అయితే.. యువతి పోలీసులకు ఇచ్చిన తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పోలీసులు సైతం షాక్ కు గురౌతున్నారు.
Director Sanoj Mishra: కుంభమేళ వైరల్ యువతి మోనాలీసా ఘటనలో ప్రస్తుతం దిమ్మతిరిగే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు మోనాలీసా డైరెక్టర్ సనోజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు.
Monalisa Dance video: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలీసా ఇటీవల మహా శివరాత్రి ఉత్సవాలకు నేపాల్ కు వెళ్లింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో తన అభిమానుల్లో జోష్ తెప్పించేందుకు డాన్స్ కూడా చేసింది.
Monalisa Bhosle: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలీసా నక్క తోకను తొక్కినట్లుంది. సోషల్ మీడియా పుణ్యామాని ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఏకంగా స్టార్ దర్శకుడు ఆమెకు సినిమాలో హీరోయిన్గా కూడా అవకాశం ఇచ్చాడు.
Kumbh mela viral Girl: ప్రయాగ్ రాజ్ లో ఓవర్ నైట్ లో ఫెమస్ అయిన వైరల్ యువతి మోనాలీసా కుంభమేళను విడిచి తన గ్రామంకు వెళ్లిపోతుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Monalisa IAS: మహా కుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసాను ఏఐ ఉపయోగించి, ఐఏఎస్ అని ఆమె మారువేషంలో మహా కుంభమేళాకి వచ్చి పూసలు అమ్ముతోందని కొంతమంది ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు.
Kumbh mela viral girl: కుంభమేళలో తేనెకళ్ల అమ్మాయి తెగ హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో మోనాలిసా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Maha kumbh mela: కుంభమేళలో ప్రస్తుతం మోనాలీసా అనే యువతి ఒక్కసారిగా ఫెమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఆమె పేరు, ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Kumbh mela viral girl: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతి రోజు వందలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళలో ఒక అమ్మాయి తెగ వైరల్‌గా మారింది.