Motorola Edge 70 Launch Date In India: ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది చాలా ప్రీమియం ఫీచర్లతో అత్యద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్ ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Moto X70 Ultra Launch Date In India: త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో మోటరోలా అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతోంది ఇది ఎక్స్ సిరీస్‌లో అందుబాటులోకి రాబోతోంది.. దీనిని కంపెనీ అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.