Mowgli Box Office Collections: సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం ‘మోగ్లీ’. గత వారం విడుదలైన ఈ సినిమా వారం రోజుల్లో మోగ్లీ థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చింది.
Mowgli Review And Rating : స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు.. రోషన్ కనకాల హీరోగా నటించిన తాజా సినిమా మోగ్లీ. ఈ సినిమాకు కలర్ ఫోటో సినిమా ద్వారా..జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం.. వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన..ఈ సినిమా డిసెంబర్ 13, 2025న థియేటర్లలో విడుదలైంది. అడవుల నేపథ్యంతో, ప్రేమ, భావోద్వేగాలు, కర్మ సిద్ధాంతాన్ని.. కలిపి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.