Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఏకమైన ప్రజలు.. కులమతాలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా లడ్డాక్, జమ్ము కశ్మీర్ , కన్యాకుమారి వరకు అందరు ఒక్కటయ్యారు.
India - Pak War: పహల్గామ్ లో సామాన్య జనాల పై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై కన్నెర్ర జేసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ ట్యాంకులతో పాటు మిస్సైల్స్ టెస్ట్ చేయడంతో సైన్యాన్ని మోహరించింది. మరోవైపు నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ కు ధీటుగా సింధు సాగరం (అరేబియా సముద్రం)లో మిస్సైల్ టెస్టులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి
Narendra Modi: మొన్న మంగళవారం పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పారు. అంతేకాదు తాము కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని ఉగ్రవాదులకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.