Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
America President Donald Trump: అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయం పై భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా ? అంటే ఔననే అంటున్నాయి భారత ఐటీ దిగ్గజ కంపెనీలు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump Oath As Presindent Of America: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. యూఎస్ ప్రెసిడెంట్ గా మరోమారు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, శ్రేయోభిలాషులు తన రిపబ్లికనర్, డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల నడుమ ఎంతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Trump Vs Modi: H1B వీసా..ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. H1B వీసా హోల్డర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తో మన దేశానికి లాభమా.. ? నష్టమా.. ?