English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Naveen Yadav

Naveen Yadav

Revanth Reddy:  ఈ ఇయర్ కూడా రేవంత్ అన్నదే.. కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపునిచ్చిన 2025..! మరి 2026 ఎలా ఉండనుంది?
Jubilee Hills Byelection Dec 8, 2025, 10:24 AM IST
Revanth Reddy: ఈ ఇయర్ కూడా రేవంత్ అన్నదే.. కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపునిచ్చిన 2025..! మరి 2026 ఎలా ఉండనుంది?
Year Ender 2025 Congress Party And CM Revanth Graph Increased: ఇంకొన్ని రోజుల్లో 2025 ముగిసి కొత్త ఏడాది 2026కి స్వాగతం పలుకబోతోంది. 2025 ఏడాదిలో ఎన్నో ఘటనలు, సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2025వ సంవత్సరం ఒక మలుపు తిరిగిన ఏడాదిగా నిలిచింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కొత్త మలుపు తిప్పింది. ఈ విజయం వెనక కేవలం ఒక బైపోల్ రిజల్ట్స్ కాకుండా.. రాష్ట్రంలో ప్రజల మనోభావాలను సైతం ప్రతిబింబిస్తూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు వచ్చిన ప్రజా అంగీకారంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం
Naveen Yadav Video: జూబ్లిహిల్స్  ఎమ్మెల్యేగా  నవీన్ యాదవ్ ప్రమాణం.. హజరైన మంత్రులు..  వీడియో ..
Naveen Yadav Nov 26, 2025, 01:51 PM IST
Naveen Yadav Video: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం.. హజరైన మంత్రులు.. వీడియో ..
Naveen Yadav takes sworn as jubilee hills mla: నవీన్ యాదవ్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు . ఈ కార్యక్రమంకు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  
Indira Gandhi Jayanthi Celebrations In Erragadda Hyderabad
Indira Gandhi Nov 19, 2025, 05:40 PM IST
Indira Gandhi: ఎర్రగడ్డలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
Indira Gandhi Jayanthi Celebrations: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎర్రగడ్డలో ఘనంగా జరిగాయి. ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  నవీన్ యాదవ్. అనంతరం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ అభ్యున్నతి కోసం ఇందిరా గాంధీ  చేసిన అపూర్వ సేవలను కొనియాడారు. దేశ నిర్మాణంలో ఆమె పాత్ర అమోఘమైందని..ప్రజల సంక్షేమమే ఆమె రాజకీయ జీవితం యొక్క ప్రధాన ధ్యేయమైందని తెలిపారు. వ్యవసాయ రంగం సహా పలు కీలక రంగాల్లో భారతదేశం స్వావలంబన దిశగా అడుగులు వేసిందన్నారు నవీన్‌యాదవ్‌.
Jublee hills by poll Nov 14, 2025, 07:00 PM IST
దున్నరాజులతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు స్వాగతం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయితే ఈ విజయం నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా మారిన నవీన్ యాదవ్‌కు తమ దున్నపోతు రాజులతో స్వాగతం పలికారు.
Naveen Yadav: కొత్త ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ ఆస్తులు ఎన్ని కోట్లు తెలుసా?
Naveen Yadav Networth Nov 14, 2025, 06:49 PM IST
Naveen Yadav: కొత్త ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ ఆస్తులు ఎన్ని కోట్లు తెలుసా?
Naveen Yadav Networth: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ యాదవ్ ఆస్తుల విలువ ఎంత..? ఆయన ఏఏ కార్లు వాడుతారు..? ఎంత బంగారం ఉంది..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Congress Naveen Yadav Rally After Jubilee Hills By Poll Victory
Naveen Yadav Nov 14, 2025, 06:00 PM IST
Naveen Yadav: జూబ్లీహిల్స్‌లో విజయం తర్వాత నవీన్ యాదవ్ భారీ ర్యాలీ
Naveen Yadav Winning Rally: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఘన విజయాన్ని పురస్కరించుకొని.. జూబ్లీహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.  
MLA Naveen Yadav Jubilee Hills By Elections Win
Naveen Yadav Nov 14, 2025, 06:00 PM IST
Naveen Yadav: దున్నరాజులతో ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘన స్వాగతం
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. అయితే నవీన్ యాదవ్‌కు దున్నరాజులతో.. కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు.
Kalvakuntla Kavitha: జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి.. ఎక్స్‌ వేదికగా కల్వకుంట్ల కవిత సంచలన పోస్ట్.. ఏమన్నారంటే..?
Kalvakuntla Kavitha Nov 14, 2025, 05:07 PM IST
Kalvakuntla Kavitha: జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి.. ఎక్స్‌ వేదికగా కల్వకుంట్ల కవిత సంచలన పోస్ట్.. ఏమన్నారంటే..?
Kavitha Post on Jubilee hills by poll results 2025: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు  ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా చేసిన ట్విట్ మరో రచ్చగా మారింది.
CM Revanth Reddy: గేమ్ ఛేంజర్‌గా సీఎం రేవంత్.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో  బీఆర్ఎస్ కొంపముంచిన కాంగ్రెస్ అస్త్రాలేంటో తెలుసా..?
CM Revanth Reddy Nov 14, 2025, 03:15 PM IST
CM Revanth Reddy: గేమ్ ఛేంజర్‌గా సీఎం రేవంత్.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ కొంపముంచిన కాంగ్రెస్ అస్త్రాలేంటో తెలుసా..?
Jubilee hills by election results 2025:  జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Maganti Sunitha: రౌడియిజం, రిగ్గింగ్ గెల్చింది.. జూబ్లిహిల్స్ ఓటమిపై మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు..
Maganti Sunitha Nov 14, 2025, 02:13 PM IST
Maganti Sunitha: రౌడియిజం, రిగ్గింగ్ గెల్చింది.. జూబ్లిహిల్స్ ఓటమిపై మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు..
Maganti Sunitha on Jubilee hills by election results: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునిత జూబ్లిహిల్స్ ఉపఎన్నికలపై కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఎన్నికల్లో రౌడీ యిజం, రిగ్గింగ్ లు చేసి హస్తం పార్టీ గెల్చిందన్నారు.
 Naveen Yadav: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. విజయ ఢంకా మోగించిన నవీన్ యాదవ్..
Naveen Yadav Nov 14, 2025, 01:16 PM IST
Naveen Yadav: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. విజయ ఢంకా మోగించిన నవీన్ యాదవ్..
Naveen Yadav won in Jubilee hills by election results:  జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజలు మరోసారి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.  నవీన్ యాదవ్, మాగంటి సునీతల మధ్య జరిగిన తగ్గాఫార్ వార్ లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచారు.  
Naveen Yadav Special Prayers In Balkampet Yellamma Temple
Naveen Yadav Nov 14, 2025, 12:00 PM IST
Naveen Yadav: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నవీన్ యాదవ్ పూజలు
Naveen Yadav In Temple: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధీక్యం దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో.. నవీన్ యాదవ్ పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానన్నారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీ వస్తుందన్నారు.      
Congress candidate naveen kumar yadav interesting comments on Jubilee hills by elections
Jubilee Hills By Elections Nov 11, 2025, 10:40 PM IST
Jubilee hills By elections: పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది.. పోలింగ్ తర్వాత నవీన్ యాదవ్ ఫస్ట్ రియాక్షన్..
Naveen Yadav: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఏర్పాట్లపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడారు.అధికారులు అన్నిరకాలుగా చర్యలు చేపట్టారన్నారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ఓటింగ్ ఏర్పాట్లుచేశారన్నారు. బందోబస్తు, అన్నిరకాలుగా ఎన్నికల అధికారులు పకట్బంది చర్యలు తీసుకున్నారని, 50 నుంచి 55 శాతం వరకు ఓటింగ్ నమోదు కావొచ్చన్నారు. ప్రజలంతా తమ ఓటుహక్కుని ఉపయోగించుకోవాలన్నారు. ప్రజల్లో ఎన్నికలుఅంటే బాగా అవగాహన పెరిగిందన్నారు.ముఖ్యంగా యూత్ ఓటింగ్ కు ఆసక్తిచూపిస్తున్నారన్నారు.  
Brs Vs Congress Video: జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల ముగింపు వేళలో హైటెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం.. వీడియో..
Jubilee hills by polls Nov 11, 2025, 07:16 PM IST
Brs Vs Congress Video: జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల ముగింపు వేళలో హైటెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం.. వీడియో..
Jubilee hills by elections: జూబ్లిహిల్స్ బై పోల్స్ ముగింపు వేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్గా మారింది.
CM Revanth Reddy Video: కాకరేపుతున్న జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
CM Revanth Reddy Nov 1, 2025, 10:36 PM IST
CM Revanth Reddy Video: కాకరేపుతున్న జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
revanth reddy jubilee hills bypoll campaign: బోరబండలో కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ బై పోల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.  
SC Leaders Oct 22, 2025, 05:40 PM IST
Jubliee Hills: "నవీన్ యాదవ్, రేవంత్ నీ తొక్కడానికే 60 నామినేషన్లు వేశాం"
Jubilee Hills By Election: తెలంగాణ మాల సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో 30 నామినేషన్లు దాఖలు చేశారు ఎస్సీ సంఘాల నేతలు. మరో 30 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఎస్సీ కులాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు తెలిపారు.
Naveen Yadav Video: మరో వివాదంలో నవీన్ యాదవ్.. మాగంటి గోపీనాథ్ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
Jubilee Hills by Poll Oct 14, 2025, 01:36 PM IST
Naveen Yadav Video: మరో వివాదంలో నవీన్ యాదవ్.. మాగంటి గోపీనాథ్ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
Brs Leaders fires on Naveen Yadav: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన మాటలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంట్రవర్సీగా మారాయి. చనిపోయిన వారి గురించి ఇలా తూలనాడినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసం అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు  
Naveen Yadav First Reaction As Jubilee Hills Congress Candidate
Naveen Yadav Aug 30, 2025, 10:40 PM IST
Naveen Yadav : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్! ఫస్ట్ రియాక్షన్
Naveen Yadav: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కాండేట్ గురించి నవీన్ యాదవ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవుతోంది

Trending News

  • Messi Net worth: రూ.100 కోట్ల జెట్‌ ఉన్న మెస్సీ.. ఏడాది సంపాదన ఎన్ని వేల కోట్లు తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి..!
    Lionel Messi Net Worth

    Messi Net worth: రూ.100 కోట్ల జెట్‌ ఉన్న మెస్సీ.. ఏడాది సంపాదన ఎన్ని వేల కోట్లు తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి..!

  • Sun Transit: 2025 చివరి సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఇది తప్పకుండా జరుగుతుంది!
    Sun Transit 2025
    Sun Transit: 2025 చివరి సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఇది తప్పకుండా జరుగుతుంది!
  • Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకు నవవధువు ఆత్మహత్య.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!.
    Hyderabad
    Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకు నవవధువు ఆత్మహత్య.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!.
  • Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
    Eatala Rajendar
    Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
  • Dhandoraa Movie: బాలయ్యకు ఎదురువెళ్లినా.. బాలయ్య ఎదురొచ్చినా.. రిస్క్ మనకే: నటుడు నందు
    Dhandoraa Movie
    Dhandoraa Movie: బాలయ్యకు ఎదురువెళ్లినా.. బాలయ్య ఎదురొచ్చినా.. రిస్క్ మనకే: నటుడు నందు
  • Viral Video: గర్ల్ ఫ్రెండ్‌ వశీకరణం మూలికలు.. రమ్మంటే వస్తుంది.. పొమ్మంటే పొతుంది.. Video ఇదే!
    Viral video
    Viral Video: గర్ల్ ఫ్రెండ్‌ వశీకరణం మూలికలు.. రమ్మంటే వస్తుంది.. పొమ్మంటే పొతుంది.. Video ఇదే!
  • Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!
    Sobhita Dhulipala
    Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!
  • Mallanna Kalyanam: నేడు మల్లన్న కల్యాణం.. 3 నెలల మహా జాతరకు వేళాయే..! లక్షలాది మంది భక్తులు..
    Komuravelli Mallanna Kalyanam
    Mallanna Kalyanam: నేడు మల్లన్న కల్యాణం.. 3 నెలల మహా జాతరకు వేళాయే..! లక్షలాది మంది భక్తులు..
  • Snake Video: తగ్గెదెలా.. బైక్ వెనక సీట్లో కూర్చుని బుసలు కొడుతున్న నాగు పాము.. అరుదైన వీడియో..
    Snake Video
    Snake Video: తగ్గెదెలా.. బైక్ వెనక సీట్లో కూర్చుని బుసలు కొడుతున్న నాగు పాము.. అరుదైన వీడియో..
  • Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..
    Mamata Banerjee
    Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x