Nellore Lorry Accident:చేపల లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పింది. టాటా ఏస్ తో పాటు, పలు బైక్ లను ఢీకొట్టుకుంటు వెళ్లి చెట్టు వద్ద ఆగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
Nellore Road Accident: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదురుగు విద్యార్థులు, ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.