Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Nitish Kumar Demands Special Status: ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. నితీశ్ కుమార్ పార్టీలో తీర్మానం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.
Who Will Be New TPCC President: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరవుతారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేసులో చాలా మంది పోటీపడుతుండడంతో అధ్యక్ష రేసు రసవత్తరంగా ఉంది. మరి ఎవరు ఎంపికవుతారో..
Revanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Meets Sonia Rahul And Priyanka Gandhi In Delhi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటించారు. పార్టీ అగ్ర నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతంపై అగ్ర నాయకత్వం షర్మిలకు సూచనలు చేశారు.
Narendra Modi Praises On JanaSena Chief Pawan Kalyan At NDA Meet: ఏపీ ఎన్నికల్లో వంద శాతం ఫలితం పొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రశంసించారు.
Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
Narendra Modi Ready To Take New Delhi: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజార్టీ దాటి సీట్లు రావడంతో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Sonia Gandhi Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో ఆమె జూన్ 2వ తేదీన జరగనున్న సంబరాలకు ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ మేరకు సోనియా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Stunts Busy Road For Insta Reels In New Delhi: నేటి యువతకు సోషల్ మీడియాలో స్టార్లుగా కావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీరి ప్రవర్తనతో స్థానికులు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Biryani Served In Ram Featured Plates In New Delhi: మతాలను కించపరిచే.. రెచ్చగొట్టేలా ప్రవర్తించడం నేరం. అలాంటి ఓ వ్యాపారి తన హోటల్లో శ్రీరాముడి చిత్రపటంతో కూడిన ప్లేట్లో మాంసాహారం వడ్డించారు. ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది.
Rahul Gandhi: సొంత టీమ్ రాహుల్ గాంధీకి ఝలక్ ఇచ్చింది. కీలక విషయంలో సొంత టీమ్ మరచిపోవడంతో రాహుల్ అవాక్కయ్యారు. ఈ వ్యవహారంలో తన టీమ్‌పై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Party Nyay Patra For Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల ఏపథ్యంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. 'న్యాయ్ పత్ర' పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోగా కనిపిస్తోంది.
Delhi Metro Rail Gun Shot Dead: మెట్రో రైలులో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Two Sisters Suffocate To Death In Bathroom: వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చడంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా ఓ ఇంట్లో ప్రమాదం జరగ్గా ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాత్రూమ్లో చిక్కుకుపోయారు.
Kavitha In Tihar Jail Lifestyle: ఇన్నాళ్లు ప్రజాజీవితంలో బిజీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైల్లో ఆమె ఎలాంటి జీవితం పొందుతున్నదో తెలుసా? మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో కవిత పలు కోరికలు కోరారు.
Bharat Ratna Awards: భారత ప్రభుత్వం 2023కు గాను ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించగా ఆ అవార్డులను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అవార్డు పొందిన వారి కుటుంబసభ్యులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Arvind Kejriwal Health Condition Critical: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. దీంతో కుటుంబసభ్యులతోపాటు ఢిల్లీలో ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.