4 days work in india: వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిఅంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు తెగ రచ్చచేస్తున్నాయి. దీనిపై అనేక విధాలుగా ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా.. కార్మిక శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది.
4-Day Work Week In India: కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త కార్మిక నియమావళిని ప్రకటించింది. ఈ నియమావళి దేశంలోని 29 పాత కార్మిక చట్టాలను ఏకీకృతం చేసేలా ఉంది. ఇందులో ప్రధానంగా నాలుగు రూల్స్ మార్పులు చేశారు. అందులో ముఖ్యంగా నాలుగు రోజుల పనిదినం వంటి నియమావళి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.
New Labor Codes: కొత్త లేబర్ కోడ్‌లతో టేక్-హోమ్ జీతం తగ్గుతుందని ఉద్యోగుల్లో నెలకొన్న సందేహానికి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పీఎఫ్ లెక్కలు ఇప్పటివరకు అమల్లో ఉన్న రూ.15,000 శాట్యుటరీ వేజ్ సీలింగ్‌పైనే కొనసాగుతాయి. కాబట్టి ఉద్యోగి స్వచ్ఛందంగా అధిక పీఎఫ్ ఎంచుకోనంత వరకు జీతంలో ఎటువంటి కోత ఉండదని వెల్లడించింది.
KTR Slams To Modi Govt On Labour Codes: కార్మికులకు సంబంధించి కొత్త కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రగా స్పందించారు. కొత్త లేబర్ కోడ్‌లను వ్యతిరేకించిన కేటీఆర్ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా..
New Labour Codes 2025: కొత్త లేబర్ కోడ్ 2025 ప్రకారం.. ఉద్యోగి ప్రాథమిక జీతం సీటీసీలో 50శాతంగా ఉండటం తప్పనిసరి. బేసిక్ పెరగడంతో పీఎఫ్, గ్రాట్యుటీ తగ్గింపులు పెరిగి ఉద్యోగి చేతికి వచ్చే జీతం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పెన్షన్, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.అయితే జీత నిర్మాణంలో మాత్రం భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో చూద్దాం.
India’s New Labour Reforms: భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు. ఈ కోడ్‌లు ఆధునిక పని పద్ధతులు, వేతనాలు, ఆరోగ్య తనిఖీలు మరియు గిగ్ వర్కర్లకు కొత్త నిబంధనలను ప్రవేశపెడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.