Sankranti Big Jackpot To Govt And Private Employees Minimum Monthly Pension Increase Up To 5 Times: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా పెన్షనర్లకు ఈపీఎఫ్ గొప్ప శుభవార్త చెప్పబోతున్నది. కనీస పెన్షన్‌లో ఐదు రెట్లు పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రైవేటు ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్ తగిలినట్టు. ఇకపై నెలవారీగా పింఛన్ భారీగా రానుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Chandrababu Announced New Year Gift To Farmers Know What Is: ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటో తీసేసి ప్రభుత్వ రాజముద్రతో పంపిణీ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
New Year Hyderabad drunk and drive nuisance: పోలీసులు నాంపల్లిలో ఒక యువకుడ్ని డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా ఆపారు. దీంతో అతను కోపంతో ఊగిపోయాడు. గోడకు నెత్తిని కొట్టుకుంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
cp Sajjanar visits Hyderabad old age home: నటి పావాలా శ్యామలతో పాటు ఆశ్రమంలో ఉన్న పలువురిని సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఈ క్రమంలో వృద్ధాశ్రమాలు లేని సమాజం ఉండాలని అన్నారు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకొవాలన్నారు.
Liquor Sales Creates New Record In Telangana For New Year 2026: లీటర్లకు లీటర్ మద్యం తాగేశారు.. కాటన్లకు కాటన్లు బీర్లు ఎత్తేశారు. న్యూ ఇయర్ సంబరం అంబరాన్నంటేలా తెలంగాణ ప్రజలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రజలు తెగ మద్యం తాగేశారు. న్యూ ఇయర్ మద్యం విక్రయాలు చూస్తే షాకవుతారు.
Marriage dates in new year 2026: కొత్త ఏడాదిని అందరు ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని ఆహ్వనం పలికారు. ఈ క్రమంలో చాలా మంది యువతీ, యువకులు ప్రస్తుతం వివాహ బంధంతో ఒక్కటవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు. ఇలాంటి వారికి న్యూ ఇయర్ లో మంచి శుభమూహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
KTR New Political Target For New Year 2026: కొత్త సంవత్సరం 2026 రోజు కూడా రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ వదలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌పై పోరాటం చేస్తూనే తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ లక్ష్యం విధించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Biryani tragedy in Hyderabad: రాత్రిపూట బిర్యానీ తిన్నారు. కానీ ఇంతలో అందరు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో జరిగిన ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదంగా మారింది.
cp sajjanar on hyderabad new year celebrations:గతేడాదితో పోలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ల కేసులు కూడా తక్కువగా నమోదయ్యాయని సీపీ సజ్జనార్ కీలక ట్విట్ చేశారు. అంతేకాకుండా తమతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం న్యూ ఇయర్ వేళ సీపీ సజ్జనార్ చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గామారింది.
Drunk And Drive Fear Babai Missed Children: హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిలింనగర్ వద్ద డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో చేపడుతుండగా ఓ వ్యక్తి భయంతో తన బైక్‌తోపాటు పిల్లలను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పిల్లల వివరాలు సేకరించారు.
DJ Player David Durgs Positive: హైదరాబాద్ న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ప్రముఖ డీజే ప్లేయర్ డేవిడ్‌కు పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. కూకట్‌పల్లి మాల్‌లోని డీజే ప్లేయర్‌గా డేవిడ్ పని చేస్తుంటాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
DJ Player David Tests Positive In Drugs: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ యథేచ్చగా వినియోగించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ప్రముఖ డీజే ప్లేయర్ డేవిడ్‌కు పాజిటివ్ వచ్చింది. కూకట్‌పల్లి మాల్‌లోని డీజే ప్లేయర్ డేవిడ్‌కి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియో వైరల్గా మారింది.
Traffic Constable Slap To Drunker: హైదరాబాద్‌లో వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. తనను ఓ కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో బైక్ నేను నడపకపోయినా తనపై చెయ్యి చేసుకున్నాడని ఆరోపించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
Drunk Person Creates Nuisance: న్యూఇయర్ సందర్భంగా పోలీసులకు మందుబాబులు చుక్కలు చూపించారు. రామగుండంలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ఓ వ్యక్తి టెస్ట్ చేయడానికి నిరాకరించారు. పోలీసులు బతిమిలాడి బలవంతంగా అతడికి బ్రీత్ ఎనలైజర్ పెట్టారు. ఆ వీడియో వైరల్గా మారింది.
Drunk And Drive Test Video Viral: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. అబిడ్స్, నాంపల్లి, గోషామహల్, కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. నాంపల్లి మెట్రో స్టేషన్, కేర్ హాస్పిటల్, ఎస్బీఐ బ్యాంక్, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి తాగుబోతులను పట్టుకున్నారు.
Drunk And Drive Video Viral: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు తాగుబోతుల భరతం పట్టారు. జంట నగరాల పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బండిని సీజ్ చేశారు. ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
Happy New Year 2026 Images With Quotes Telugu: నూతన సంవత్సరం ప్రారంభమయ్యింది. కాబట్టి కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన సమయం రానే వచ్చింది. అలాగే కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటూ ఇలా ఒకరికొకరు సోషల్ మీడియాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకోండి.
AP Minister Narayana Sensational Comments On YSRCP: ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేసి వారి నోళ్లు మూయిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ex CM KCR New Year 2026 Wishes And Greetings: కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ ప్రజలకు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపి ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
JC Asmith Reddy Mass Dance Video Viral: కొత్త సంవత్సర వేడుకల్లో టీడీపీ కుర్ర ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన డ్యాన్స్‌తో దుమ్మురేపాడు. డీజే పాటలకు అనుగుణంగా అదిరిపోయే స్టెప్పులతో తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ హల్‌చల్ చేశాడు. అతడు డ్యాన్స్ చేస్తుంటే అనుచరులు కేకలు వేస్తూ ప్రోత్సహించారు. ఈ వీడియో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.