Oneplus Ace 6T Price In India: చైనాలో OnePlus Ace 6T స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ ప్రీమియం బ్యాటరీతో పాటు అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 15R Launch Date In India: భారత మార్కెట్‌లోకి OnePlus 15R స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా అద్బుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
OnePlus 15 Launch Features Price: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ OnePlus తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15ను తాజాగా భారత విపణిలోకి విడుదల చేసింది. ఈ క్రమంలో దీనిపై గాడ్జెట్ ప్రియుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 73,000 విలువైన ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.12,999 ధరకే కొనుగోలు చేయోచ్చు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 15 Launch Features Price: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ OnePlus తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15 విడుదలకు సిద్ధంగా ఉంది. రేపు అనగా నవంబరు 13న సాయంత్రం 7 గంటలకు భారత్‌లో ఈ మొబైల్‌ను ప్రవేశపెట్టనున్నారు. అమెజాన్ ఇండియా, OnePlus ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రాత్రి 8:00 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయి.
OnePlus 15 Launch Date: తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో OnePlus స్మార్ట్‌ఫోన్ సంస్థ తమ కొత్త ప్రొడక్ట్‌ను త్వరలోనే మార్కెట్లో లాంఛ్ చేయనుంది. ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యి ఇప్పటికే టెక్నాలజీ ప్రియులలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి.
OnePlus 15 Launch Date In India: మార్కెట్లోకి త్వరలోనే OnePlus 15 స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతున్నట్లు TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ మొబైల్‌కి సంబంధించిన అనేక ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్‌ను అందులో వెల్లడించారు.
Oneplus Ace 6 Price Features: ఓన్‌ప్లస్ 13 సిరీస్ తర్వాత.. కంపెనీ త్వరలో అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. 8000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఫోన్‌ను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఇటీవల కంపెనీ 7100mAh శక్తివంతమైన బ్యాటరీతో ఓన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్‌ను పరిచయం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.