PM Narendra Modi: ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
PM Modi Environment Day: భారత ప్రధాని మోదీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాసంలో సింధూర్ మొక్కను నాటారు. ఏక్ పెడ్ మా కే నామ్ ఉద్యమం రెండో దశ ప్రారంభించి..పది కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రకటించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్క్ దగ్గర మొక్కను నాటి పచ్చదనం ప్రతీఇంటి పరిధిలోకి చేరాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Parliament monsoon Session: దేశంలోని పదహరు అపోసిషన్ పార్టీలు పార్లమెంట్ సమావేశాల్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాయి. ఈక్రమంలో పార్లమెంట్ ఉభయసమావేశాలపై కేంద్రం కీలక ప్రకటన విడుదలైంది.
Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ..ప్రధాని నరేందర్ సరెండర్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fighter Jets: ఆపరేషన్ సింధూర్ ముగిసింది. ఉగ్ర, వైమానిక స్థావరాల ధ్వంసంతో పాకిస్తాన్ తోక ముడిచింది. అంతవరకూ బాగానే ఉంది. మరి ఇండియా ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయిందనేది చర్చనీయాంశంగా మారింది. విదేశీ మీడియా చెబుతున్నదేంటి, వాస్తవమేంటో తెలుసుకుందాం.
Balakrishna: తెలుగు సీనియర్ టాప్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు పాకిస్థాన్ దేశానికి ఉన్న కనెక్షన్ తెలిస్తే నిజంగా అవాక్కవడం మన వంతు అవుతుంది. అవును ఈ సీనియర్ టాప్ హీరోకు పాక్ దేశానికి ఉన్న ఈ రిలేషన్ విషయానికొస్తే..
PM Modi's Full Speech In Kanpur: కాన్పూర్ లో ప్రధాని మోదీ ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూరం ఇంకా అవ్వలేదు అంటూ చెప్పుకోచ్చారు ప్రధానమంత్రి..
Army chief upendra dwivedi: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగద్గురు రాంభద్రచార్య ఆర్మీచీఫ్ ను భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల గురించి చర్చించారు.
Mock Drill: ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ఎనీటైం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ చర్యలతో భారత్ అలర్ట్ అయ్యింది. భారత్‌ను శాశ్వత శత్రువుగా భావిస్తున్న పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధానికి ఆర్మీ సంసిద్ధంగా ఉంది.
Mock drill in border states: ఇండియా, పాక్ లతో బార్డర్ పంచుకుంటున్న నాలుగు స్టేట్స్ లలో మాక్ డ్రిల్ కు కేంద్రం సన్నాహాలు చేపట్టింది.ఈ క్రమంలో మరోసారి ఏంజరగబోతుందని దానిపై ఉత్కంఠ నెలకొంది.
Pakistan spy youtuber Jyoti Malhotra: దాయాది పాక్ కు గూఢచార్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. యూట్యూబర్ జ్యోతికి ఇటీవల కోర్టు.. 14 రోజుల జూడిషియల్ కస్టడీ విధిస్తు ఆదేశాలు ఇచ్చింది.
India - Pakistan: పహల్గామ్ దాడి వెనుక CRPF జవాన్ మోతీ రామ్ జాట్ హస్తం ఉందని గుర్తించిన అధికారులు...అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Jyoti Malhotra Pak spy Video: జ్యోతి మల్హోత్రా గతంలో పాక్ లో పర్యటన నేపథ్యంలో అనార్కలీ బజార్ ను సందర్శించింది. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ కు చెందిన ఒక యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా చుట్టుపక్కల ఆరుగురు గన్ మెన్ లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
India - Pakistan: పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని 200 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
Ajit Doval Visits Russia: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేసిన ప్రతీకార దాడితో పాకిస్థాన్ కకావికలమైంది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ నడుస్తూన్న ఈ సందర్భంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Wife Affair Video: పెళ్లైన మహిళ కారులో ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయింది. ఆమె భర్త వెంటనే వాహానాన్ని ఆపి వాళ్లను కిందకు దించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
PM modi visits bikaner: ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ లోని బికనీర్ ను పర్యటించారు. ఈ క్రమంలో మోదీ.. 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. పాక్ పై మరోసారి విరుచుకు పడ్డారు.
Jyoti Malhotra Case: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈక్రమంలో గతంలో పాక్ కు వెళ్లినప్పుడు ఆమె తన డైరీలో దాయాదిపై ఉన్న ప్రేమను రాసుకొచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
Rahul Gandhi Trending in pakistan: పాకిస్తాన్‌పై భారత్ చిన్నపాటి యుద్ధాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు లోక్ సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అనధికార బాస్ రాహుల్ గాంధీ.. పదే పదే భారత దేశాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దుమారం రేపుతున్నాయి.
India - Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ దేశం కకావికలమైంది. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకలా తయారైంది. అంతేకాదు ఏకంగా ఆ దేశ హోం మినిస్టర్ ఇంటిని తగులబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.