Happy Birthday Singer P Susheela | ఆ గొంతులోని ఆ మాధుర్యం గొప్పతనం అలాంటిది. భాష ఏదయినా స్పష్టమైన ఉచ్ఛారణకి పెట్టింది పేరు ఆ సింగర్. ఆమె మరెవరో కాదు ప్రముఖ సినీ నేపథ్యం గాయని పి. సుశీల (Pulapaka Susheela). నేడు ఈ దిగ్గజ గాయని పుట్టినరోజు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.