India Vs Pakistan: పాక్ నుంచి అక్రమంగా యూపీలోని మొరాదాబాద్ లోకి ప్రవేశించిన 22 మంది మహిళలు వంద మందికి పైగా సంతానంను కన్నారని విషయం వెలుగులోకి వచ్చింది.
Jammu Kashmir Attack: పహల్గం ఉగ్రఘటన తర్వాత ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జమ్ముకశ్మీర్ అంతట జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆర్మీ అధికారులు అరెస్ట్ చేశారు.
Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై దాయాదికి భారత్ మరోభారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందంను రద్దు చేసుకున్న భారత్, తాజాగా.. బాగ్ లీహర్ ఆనకట్ట నుంచి పాక్ కు నీటి సరపరాను నిలిపివేసింది.
Zameer Ahmed Khan Video: కర్ణాటకకు చెందిన బీజడ్ జమీర్ ఖాన్ తనకు బాంబు ఇస్తే పాక్ కు వెళ్లి ఆత్మహుతి చేసుకునేందుకు సైతం సిద్దమంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.ఈ కామెంట్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Amaravati Capital Relaunch programme: అమరావతి రాజధాని పునఃప్రారంభకార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హజరయ్యారు.ఈ క్రమంలో మంత్రి నారాలోకేష్ పహల్గం ఉగ్రదాడిపై ఎమోషల్ గా మాట్లాడారు.
pahalgam Terror Attack: పాకిస్తాన్ జెర్సీ ధరించిన ఒక యువతితో మహేష్ బాబు కొడుకు షికార్లు కొడుతున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీనిపై భారతీయులంతా మండిపడుతున్నారు.
US Secretary Marco rubio: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా.. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో రంగంలోకి దిగారు. ఆయన ఇరుదేశాలకు ఫోన్ చేసి పహల్గం ఘటనపై మాట్లాడారు.
Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పాక్ కు అనుకూలంగా మాట్లాడితే వదిలేదిలేదని స్పష్టం చేశారు. అంత ఇష్టముంటే అక్కడికి వెళ్లి ఉండాలని సెటైర్ లు వేశారు.
Pahalgam Terror Attack news: పాక్ ప్రధాని షెహబాజ్ప్రస్తుతం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని.. ఆయన భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని తెగ టెన్షన్ పడిపోయారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో దీనిపై భారత్ నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు.
Pahalgam Terror Attack: పహల్గం ఘటనపై ప్రస్తుతం భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీకి చెందిన లేడీ సింగర్ నేహసింగ్ కాంట్రవర్సీ పోస్ట్ లు దేశంలో సంచలనంగా మారాయి. దీంతో యూపీ పోలీసులు దేశద్రోహాం కేసును నమోదు చేశారు.
Former Pak PM Nawaz Sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. భారత్ తో అస్సలు గొడవలు పెట్టుకొవద్దని మాజీ ప్రధాని షెహబాజ్ తో చెప్పారు.
India banspakistan 16 youtube channels: భారత్ మరోసారి పాక్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పాక్ అన్నిచర్యలను భారత్ ఆర్మీ గట్టిగానే తిప్పికొడుతుంది. ఈ క్రమంలో పాక్ కు చెందిన అన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
Pahalgam Terror attack: పహల్గం టెర్రర్ దాడిని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఇప్పటికే హోమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి పాక్ పౌరుల్ని వాళ్లదేశాలకు పంపించేయాలని ఆదేశించారు.
Pahalgam terror Attack: టెర్రరిస్టుల దాడి ఘటనను భారత్ చాలా సీరియస్గా తీసుకుంది.ఈ సారి మాత్రం పాక్ కు కొట్టె దెబ్బతో దాని జీవితంలో నిద్రలో కూడా భారత్ పేరు తల్చుకుంటే.. భయపడేలా ఉండాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాక్ పై తప్పనిసరిగా బుద్ది చెప్పాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
Amit Shah Dial All Cms: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ముఖ్యంగా మనదేశంలో ఉన్న పాక్ వాళ్లను ఇప్పటికే 48 గంటల్లో వెళ్లిపోవాలని భారత్ అల్టిమేటం జారీ చేసినం విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా కాల్ చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడుల తర్వాత భారత్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉంటున్న సీమా హైదర్ పాక్ కు వెళ్లాలా.. అనేదానిపై చర్చనెలకొంది.