Operation Sindoor 3 Stages: అప్పటి వరకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేయడానికి పహల్గాంకు వచ్చిన వాళ్లకు ఆ రోజు చీకటి రోజుగా మారింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది కుటుంబాల్లో అది పీడకలగా మారింది. ఇది ఒక కుటుంబంపై జరిగిన దాడి కాదు. జాతి మొత్తంపై జరిగిన దాడిగా భావించిన కేంద్రం ప్రతికారం తీర్చుకుంది. మహిళల నుదుటిన సింధూరం తుడిచేసిన ఉగ్రమూకలను అంతం చేయడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అంతేకాదు 86 గంటల్లో గుంట నక్క పాకిస్థాన్ ను మనకు దాసోహం అనేలా చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయానికొస్తే..
Operation Sindoor: దేశాన్ని ప్రేమిస్తే ప్రాణమిస్తాం... ద్వేషిస్తే అంతులేకుండా చేస్తాం... ఇదీ భారత సైన్యం సంకల్పం... పర్యాటక స్థావరాన్ని చూసొద్దామని వెళ్లిన అమాయకుల ప్రాణాలను దుర్మార్గులు బలిగొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యతో సైనికుల రక్తం మరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేశాయి. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆపరేషన్ సింధూర్ ఆత్మశాంతి చేకూర్చింది. కోట్ల మంది భారతీయుల్లో మనోధైర్యాన్ని నింపింది. భారతసైన్యం సత్తా ఏంటో గంటల్లో నిరూపించింది.
PM Modi on Pahalgam Attack Anniversary: జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్ అటాక్ జరిగింది సరిగ్గా సంవత్సరం అవుతుంది. దీనిని ఉద్దేశించి ప్రధానమంత్రి స్పందించారు. ఉగ్రవాదానికి భయపడేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దాడిలో అమరులైన వారికి నివాళులు కూడా అర్పించారు.
Pahalgam terror attack: అనంత నాగ్ జిల్లాలోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేశారు. మతం అడిగి మరీ దారుణంగా హతమార్చారు. అంతేకాకుండా వెళ్లి మీ మోదీకి చెప్పుకొండని ఉగ్రవాదులు అమాయకులకు సవాల్ విసరడం అప్పట్లో సంచలనంగా మారింది.
India Pakistan War భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన ఆయన, రెండు దేశాలు యుద్ధం కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
TRF Pakistan Reaction:అగ్రరాజ్యం అమెరికా ఇటీవలె పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఫారీన్ ఉగ్ర సంస్థగా ప్రకటించింది. దీంతో మరోసారి పాక్ భారత్‌పై ఉన్న అక్కసు వెళ్లగక్కింది. భారత్ ఇలా అమెరికాను ఉసిగొల్పింది. అసలు పహల్గాం ఉగ్రదాడికి లష్కరే తోయిబాకు ఎలాంటి సంబంధలేదని చిలక పలుకులు పలుకుతోంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
US Declares TRF A terrorist Organisation: ఉగ్ర దాడికి పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఆర్గనైజేషన్ గా యూఎస్ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అత్యంత ఘోరమైంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ రెసిస్టెన్స్ ఇప్పటికే ఒప్పుకుంది. పహల్గాం బాధితులకు న్యాయం జరగాలన్న ట్రంప్ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటున్నాం అని యూఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రుబియో తెలిపారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Pahalgam Terror Attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రకుట్ర యావత్ భారతావణిని కన్నీళ్లు పెట్టించింది. అంతే కాకుండా దీనిపై ఇండియన్ ఆర్మీ సైతం ఆపరేషన్ సిందూర్ తో గట్టిగానే బుద్ది చెప్పింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pakistan spy youtuber Jyoti Malhotra: దాయాది పాక్ కు గూఢచార్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. యూట్యూబర్ జ్యోతికి ఇటీవల కోర్టు.. 14 రోజుల జూడిషియల్ కస్టడీ విధిస్తు ఆదేశాలు ఇచ్చింది.
Jyoti Malhotra Pak spy Video: జ్యోతి మల్హోత్రా గతంలో పాక్ లో పర్యటన నేపథ్యంలో అనార్కలీ బజార్ ను సందర్శించింది. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ కు చెందిన ఒక యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా చుట్టుపక్కల ఆరుగురు గన్ మెన్ లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Ajit Doval Visits Russia: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేసిన ప్రతీకార దాడితో పాకిస్థాన్ కకావికలమైంది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ నడుస్తూన్న ఈ సందర్భంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Jyoti Malhotra Case: దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈక్రమంలో గతంలో పాక్ కు వెళ్లినప్పుడు ఆమె తన డైరీలో దాయాదిపై ఉన్న ప్రేమను రాసుకొచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
Youtuber Jyothi Malhotra News: జ్యోతి మల్హోత్రా ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమెను ఎన్ఐఏ, ఐబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Pak spy Jyothi Malhotra case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.ఈ ఘటనలో తవ్విన కొద్ది విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె కూడా పాక్ లోని కర్తార్ పూర్ కు పలు మార్లు వెళ్లినట్లు విషయం బైటపడింది.
Jyothi Malhotra Case: పహల్గామ్ దాడి అనంతరం దేశంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రావెల్ విత్ జ్యో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో అందరూ ఉలిక్కి పడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె దేశ రహస్యాల్ని శత్రుదేశానికి చేరవేసిందని తెలుస్తోంది.
High Alert: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశంలోని స్లీపర్ సెల్స్ కోసం గాలింపు చర్యలు పెరిగాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో మరింత కలకలం రేగింది. ఉగ్రవాదుల ఏజెంట్లు భారీగా పట్టుబడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Forex Reserve: భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి తర్వాత ఆగ్రహంతో రగిలిపోయిన భారత్..పాక్ ఉగ్రవాద స్థావరాలను నెలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతికార దాడులకు దిగిన పాకిస్తాన్ కు సైతం భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయినా కూడా పాక్ కుక్క బుద్ధి ఏమాత్రం మారలేదు. భారత్ పై డ్రోన్స్ తో దాడులు చేస్తున్నాయి. కానీ పాక్ డ్రోన్స్ దాడులు చేస్తుంటే..భారత విదేశీ మారక నిల్వలు మాత్రం భారీగాపెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, మే 9తో ముగిసిన వారంలో నిల్వలు $4.55 బిలియన్లు పెరిగి $690.62 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ పెరుగుదలకు ప్రధానంగా బంగారు నిల్వలు పెరగడం అనేది భారతదేశ ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తుంది.
Tomorrow Chandrababu Tiranga Rally In Vijayawada: భారత సాయుధ దళాలకు సంఘీభావంగా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరిగాయి. భారీ స్థాయిలో జరగనున్న ఈ ర్యాలీతో బెజవాడలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడనున్నాయి.
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో నిలిచిన సింధూ నదీ జలాల ఒప్పందం దాయాది దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే నీళ్లు వదలాలంటూ ప్రాధేయపడుతోంది. చర్చలకు సిద్ధమంటూ విజ్ఞుప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Narendra Modi Sensation Comments In AFS Adampur: ఆపరేషన్ సిందూర్ అనంతరం తన దాడులతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తుండగా ప్రధాని మోదీ వాటికి తన పర్యటనతో పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తన ప్రసంగంతో ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చారు.
India Pakistan DGMOs Meeting Tomorrow: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న భారత్, పాకిస్థాన్‌లు రేపు కీలక సమావేశం కానున్నాయి. డీజీఎంఓల సమావేశం ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ముగుస్తుందా? అనేది తెలుసుకుందాం.
Chandrababu Reaction On Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరగడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలబడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.