Jyoti Malhotra Case: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం అరెస్ట్ అయిన యూట్యూబర్ ఉగ్రవాది జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లను కలిసింది నిజమేనని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pahalgam Attack Update: భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా అటు సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దులకు సైన్యాలు తరలి వెళ్తున్నాయి. అని సూచనలు వస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది అనేందుకు దారి తీసిన ఐదు పరిణామాల గురించి తెలుసుకుందాం.
Explainer CCS: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 27 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన దౌత్య దాడిలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉగ్రవాద దాడి తర్వాత అకస్మాత్తుగా ఆవిర్భవించిన ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? దాని పని ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రకుట్రవెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని ప్రస్తుతం అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. వారం క్రితం పాక్ ఆర్మీజనరల్ మునీర్ఒక సమావేశంలో మాట్లాడుతూ.. కశ్మీర్ లో హిందువుల్ని, ముస్లింలను వేర్వేరుగా చూస్తారని అన్నాడు.
Dipika Escaped From Terror Attack: పహాల్గంలో ఉగ్రవాదులు నిన్న టూరిస్టులపై ఇష్టమున్నట్లు కాల్పులు జరిపి అమాయకులప్రాణాలు బలిగొన్నారు. అయితే.. ఈ ఉగ్రచర్యకు కొన్ని గంటల ముందే దీపికా, షోయబ్ ఇబ్రహీం జంట త్రుటిలో తప్పించుకున్నారు.
Pahalgam Terrorist Attacks: పహాల్గాంలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ముఖ్యంగా హిందవులే టార్గెట్ గా ఈ దాడులు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తొంది. ఇప్పటి వరకు ఈ కాల్పుల తర్వాత 27 మంది దుర్మరణంచెందగా..మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.