Pakistan train hijack: ఒకప్పుడు మన దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ భారత వినాశనాన్ని కోరుకున్న పాకిస్థాన్ కు ఇపుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందనుకుంటా. తాజాగా పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైలు హైజాక్ ఇష్యూలో తాము పై బలూచ్ రెబల్స్ పై పై చేయి సాధించామని చెప్పుకున్న పాకి ఆర్మీ నేతల మాటలు నీటీ మూటలే అన్నది తేలిపోయింది. అంతేకాదు ప్రపంచ ముందు పాకిస్థాన్ బట్టలూడదీసి అందరి ముందు నిలబెట్టింది.
Pakistan train hijack: పాకిస్థాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రైల్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ నివ్వెర పరిచింది. ఇంతకీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. ఉద్దేశ్యం ఏమిటి..? ఎందుకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్ర దేశం కావాలనుకుంటున్నారు.
Pakistan train hijack: పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడికి దిగారు. దానిని హైజాక్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్థాన్ లో సంచలనం రేపుతోంది.