Pakistan Wedding Suicide Blast Video: పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్ జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి వేడుకల్లో డాన్స్ చేస్తున్న సమయంలో ఆత్మహుతి దాడి జరిగింది. దీంతో ఐదు మంది మృతిచెందగా... పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్ మహోసూద్ ఇంట్లో జరిగిన ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.