Pastor Praveen Death Case CCTV Footage Release: ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు సంచలనం రేపుతుండగా.. తాజాగా అతడి కేసులో కీలకమైన వీడియో విడుదలైంది. చనిపోక ముందు అతడు పలుమార్లు ప్రమాదానికి గురయినట్లు వీడియో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల తొలిసారి ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత మరోసారి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.
Pastor Praveen Pagadala CCTV Footage: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసుకు సంబంధించిన వీడియో నెట్టిండా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ వీడియో మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.