English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• AUS IND 52/0 (4.5)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Pay Revision Committee

Pay Revision Committee

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల
Employees Oct 31, 2025, 08:18 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల
Big Gift To Telangana Govt Employees 1032 Crore Pending Bills Released: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. సుదీర్ఘ కాలంగా బకాయిపడిన బిల్లులను విడుదల చేసింది. రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇక డీఏ ప్రకటన లేనట్టే?
govt employees Oct 17, 2025, 09:20 AM IST
Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇక డీఏ ప్రకటన లేనట్టే?
Big Shock To Telangana Govt Employees Still No DA Announce: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు డీఏ పెంచుతుండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేనట్టు కనిపిస్తోంది. కరువు భత్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు ఈసారి లేనట్టే కనిపిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌..  2 నుంచి 3 శాతం డీఏ పెంచిన 8 రాష్ట్రాలు
govt employees Oct 14, 2025, 06:06 PM IST
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 2 నుంచి 3 శాతం డీఏ పెంచిన 8 రాష్ట్రాలు
Big Jackpot To Govt Employees These 8 States Announces DA Hike: పండుగ వాతావరణంలో దేశ ప్రజలంతా ఉన్నారు. దీపావళి పండుగకు అందరూ ఆశగా ఎదురుచూస్తుండగా దేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు కరువు భత్యం ప్రకటించాయి. ఏయే రాష్ట్రాలు ప్రకటించాయో తెలుసుకుందాం.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం
Pay Revision Committee Oct 6, 2025, 12:08 AM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం
Telangana Govt Employees Takes Big Decision On Oct 7th: దసరా పండుగ కూడా పోయింది కానీ తమకు రావాల్సిన బకాయిలు రావడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్లుండి భారీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. పీఆర్‌సీ, ఐఆర్‌ లేనట్లే?
Pay Revision Committee Sep 24, 2025, 04:49 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. పీఆర్‌సీ, ఐఆర్‌ లేనట్లే?
Big Shock To AP Govt Employees No Pay Revision Committee And IR: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. ఉద్యోగులకు వరాలు ప్రకటించాల్సి ఉండగా.. అవేమీ లేవని సూత్రప్రాయంగా ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు. 
Govt Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ప్రధాన డిమాండ్లకు గ్రీన్‌ సిగ్నల్‌
government employees Sep 2, 2025, 07:25 PM IST
Govt Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ప్రధాన డిమాండ్లకు గ్రీన్‌ సిగ్నల్‌
Telangana Govt Bumper Offers To Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగులు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కీలకమైన డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే వారికి కానుక అందించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Employees Gift: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. నేడే వెలువడనున్న ప్రకటన
govt employees Aug 20, 2025, 12:28 AM IST
Employees Gift: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. నేడే వెలువడనున్న ప్రకటన
Today Big Gift To Employees By Andhra Pradesh Govt: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌ ప్రకటించబోతున్నదనే వార్త చక్కర్లు కొడుతోంది. నేడు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తుండడంతో ఉద్యోగ వర్గాల్లో భారీ ఆశల్లో ఉన్నారు.
Employees PRC: ప్రభుత్వానికి పింఛన్‌దారుల భారీ షాక్‌.. పీఆర్సీ వేయాలని డిమాండ్‌
govt employees Jul 8, 2025, 12:18 AM IST
Employees PRC: ప్రభుత్వానికి పింఛన్‌దారుల భారీ షాక్‌.. పీఆర్సీ వేయాలని డిమాండ్‌
Retired Employees Demands For Pay Revision Committee And Retirement Benefits: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆక్రోశం తగ్గడం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి మాజీ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
Employees May 28, 2025, 10:19 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
Telangana Government Announce Big Gift To Employees On June 2nd: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతోపాటు డీఏ, పీఆర్సీ తదితర అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు జూన్‌ 2వ తేదీన భారీ ప్రకటన ఉండబోతున్నదని చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగులకు జాక్‌పాట్ ఉండనుందని సమాచారం.
Pending DAs: 'ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు‌, 2వ పీఆర్‌సీ ఎప్పుడు?'
Dearness allowance Feb 17, 2025, 07:01 PM IST
Pending DAs: 'ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు‌, 2వ పీఆర్‌సీ ఎప్పుడు?'
When Pending Dearness Allowance And PRC Clear For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్‌.. రెండో పీఆర్సీ విడుదల చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ నిలదీశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బాకీల సర్కార్‌ అని అభివర్ణించారు.
PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
govt employees Jan 23, 2025, 08:51 AM IST
PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
Employees JAC Demands For Pay Revision Committee And Other Demadns: వేతన సవరణ సంఘం క‌మిటీ నివేదిక‌ను వెంట‌నే ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. వాటితోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.

Trending News

  • Lover Romance Video: మీ కరువు కాలా..?.. కాలేజీలో  ప్రేమజంట అరాచకం.. కసితీరా ముద్దులు పెట్టుకుంటూ.. వీడియో..
    Couple Romance Video

    Lover Romance Video: మీ కరువు కాలా..?.. కాలేజీలో ప్రేమజంట అరాచకం.. కసితీరా ముద్దులు పెట్టుకుంటూ.. వీడియో..

  • Krishna Leela Review: ‘కృష్ణ లీల’ మూవీ రివ్యూ..
    Krishna Leela Review
    Krishna Leela Review: ‘కృష్ణ లీల’ మూవీ రివ్యూ..
  • Sun Transits 2025: అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు.. నవంబర్ నెల మొత్తం ఈ రాశుల వారికి స్వర్ణ కాలమే.. ఎటు చూసినా డబ్బే డబ్బు!
    Sun Transit 2026
    Sun Transits 2025: అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు.. నవంబర్ నెల మొత్తం ఈ రాశుల వారికి స్వర్ణ కాలమే.. ఎటు చూసినా డబ్బే డబ్బు!
  • The Girlfriend Review: రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా..!
    The Girlfriend Review
    The Girlfriend Review: రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా..!
  • Cobra Video: డోర్ తీసుకొని బెడ్ రూమ్‌లోకి దూసుకొచ్చిన నాగుపాము.. పామును చూసి ఆంటీ పరుగో పరుగు.. వీడియో..
    venomous snake video
    Cobra Video: డోర్ తీసుకొని బెడ్ రూమ్‌లోకి దూసుకొచ్చిన నాగుపాము.. పామును చూసి ఆంటీ పరుగో పరుగు.. వీడియో..
  • Robbery: కళ్లలో కారం కొట్టి గోల్డ్ షాప్‌లో దొంగతనానికి యత్నం.. మహిళను చావబాదిన ఓనర్..!
    Gold Shop Robbery
    Robbery: కళ్లలో కారం కొట్టి గోల్డ్ షాప్‌లో దొంగతనానికి యత్నం.. మహిళను చావబాదిన ఓనర్..!
  • Best 7-Seater Car: అతి తక్కువ బడ్జెట్‌లో 7 సీట్ల కారు.. సూపర్ ఫీచర్స్ ఇవే..!
    best cars
    Best 7-Seater Car: అతి తక్కువ బడ్జెట్‌లో 7 సీట్ల కారు.. సూపర్ ఫీచర్స్ ఇవే..!
  • Betting App Case: సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు సీజ్
    Suresh Raina Shikhar Dhawan
    Betting App Case: సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు సీజ్
  • Jubilee Hills By-Poll: రేపటితో ఎన్నికల ప్రచారం బంద్‌.. సాయంత్రం ఐదు గంటల తర్వాత అంతా గప్‌చుప్‌..!
    Jubilee Hills By Poll 2025
    Jubilee Hills By-Poll: రేపటితో ఎన్నికల ప్రచారం బంద్‌.. సాయంత్రం ఐదు గంటల తర్వాత అంతా గప్‌చుప్‌..!
  • EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..  మీ స్మార్ట్ ఫోన్ నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిలా..!!
    Pf withdrawal process
    EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ స్మార్ట్ ఫోన్ నుంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిలా..!!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x