Pithapuramlo:‘పిఠాపురములో’ అనగానే మనకు ముందుగా అమ్మవారి శక్తిపీఠం గుర్తుకు వస్తోంది. ఇక గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ పేరు మాస్ జనాల్లో బాగా వెళ్లింది. ఇపుడు అదే ‘పిఠాపురములో’ టైటిల్ తో మహేష్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.