PM Kisan 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత నిధులు విడుదల ఖరార్ అయింది. ఈ నెలలోనే ఆ నిధులు మంజూరు అవుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మరో మూడు రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
PM Kisan 21st Installment Release Date: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో క్రెడిట్ అవుతాయి. అయితే 21వ విడుత నిధుల విడుదల రూ.2000 కోసం రైతుల ఎదురుచూస్తున్నారు. అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల తేదీ కూడా ఫిక్స్ చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
PM Kisan 21st Installment: పీఎం కిసాన్ పైసలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్. ఇప్పటికే వరదల కారణంగా మూడు రాష్ట్రాలకు డబ్బులు రిలీజ్ కానున్నాయి. ఈ నెల 15 తర్వాత మిగతా రాష్ట్రాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమా చేయనున్నట్లు సమాచారం. దీనికి అన్నీ ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర సర్కార్.
PM Kisan 21st Installment Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులు లబ్ది పొందుతున్నారు. ఇప్పటి వరకు 20 విడుతలు నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడుత నిధుల మంజూరుకు సన్నద్ధమవుతోంది. 2025 ఆగష్టు 2న 20వ విడుత నిధులు విడుదల చేశారు. పీఎం కిసాన్ 21వ విడుత రూ.2000 ఎప్పుడు విడుదల అవుతాయి తెలుసుకుందాం.
PM Kisan Beneficiary Status Check: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో క్రెడిట్ కానున్నాయి. ప్రస్తుతం రైతులు 21వ విడుత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా మీరు ముందుగా ఇకేవైసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ మీరు అర్హత సాధిస్తే బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
PM Kisan 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం 21వ విడుదల నిధుల కోసం వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 మూడు విడుతల్లో ఈ నిధులు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 21వ విడుదలపై బిగ్ అప్‌డేట్ వచ్చింది.
PM Kisan 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రూ.2000 ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం రైతుల సాగు అవసరాలకు ఎంతగానో ఉపయోగకరం. అయితే ఈ పీఎం కిసాన్ నిధులు పక్కదారి పడుతున్నాయి. ఒక్క కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు పొందుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారిని గుర్తించే పని ప్రారంభించారు అధికారులు ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
PM Kisan Eligibility And Benefits: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) కేంద్రం ప్రారంభించిన ఈ పథకం దీపావళికి ముందే రైతులకు అతి భారీ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 21వ విడత దీపావళికి ముందుగానే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మీరు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అర్హులైనా? ఇందులో కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
PM Kisan 21st Installment Released: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడుతకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పీఎం కిసాన్ నిధులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇప్పటికే రూ.171 కోట్ల తక్షణ సహాయం ప్యాకేజీ కింద జమ్మూ కాశ్మీర్లోని వరద బాధితులకు అందించాయి. అయితే, మిగతా ప్రాంతాల్లో ఎప్పుడు విడుదల అవుతాయో తెలుసుకుందాం..
PM Kisan 21st Installment: ప్రతి ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) ద్వారా రూ. 6000 మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటివరకు 20 విడుతలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా దీపావళికి ముందుగానే 21వ విడత కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు పొందడానికి ముందుగా ఈ 5 పనులు పూర్తి చేసి ఉండాలి.
Kisan Samman Nidhi Yojana: దేశానికి వెన్నుముఖ రైతు. వ్యవసాయంపై ఎక్కువ శాతం మంది ఆధారపడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) ద్వారా రూ.6000 అందిస్తుంది. అయితే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి మీరు కూడా అర్హులేనా? ఇలా చెక్ చేయండి.
PM Kisan 21 Installment Update: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) కొన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతుల వ్యవసాయ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అయితే రైతుల ప్రస్తుతం 21వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అది దీపావళికి ముందుగానే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ రాష్ట్రంలో భూపత్రాలు లేకున్నా రైతులకు పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
PM Kisan 21st Installment Update: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) 21వ విడుత నిధులు విడుదలపై బిగ్ అప్‌డేట్. ఈ విడుత నిధులు అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు 20వ విడుత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
PM Kisan 21st Installment Update: పీఎం కిసాన్ నిధులు 21వ విడుత దీపావళి, ఛత్ పూజ ముందే విడుదలకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగానే మీరు కొన్ని పనులు పూర్తి చేయాలి. తద్వారా ఇబ్బందులు పడకుండా ఉంటారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
PM Kisan 21 Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మీరు కూడా లబ్ధి పొందాలంటే ముందుగానే దీనికి అప్లై చేసుకోవాలి. అయితే ఇటీవల ఫేక్ కాల్స్ వెబ్‌సైట్స్ విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే స్కామర్స్ వల్ల పడే అవకాశం ఉంది. అయితే ఏ అధికారిక వెబ్‌సైట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.