150 Units Free Electricity: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకంలో వినియోగదారులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతినెలా 150 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఇవ్వనుంది. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడమే ఈ పథక లక్ష్యం.. పేద మధ్య తరగతి కుటుంబం పై భారం తగ్గించడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.