Prabhala Theertham:కనుచూపుమేర పరచుకున్న పచ్చదనం… కనువిందుచేసే కొబ్బరిచెట్లు… మధ్యలో ఏకాదశరుద్రులను కొలువుదీర్చి పూజించే అరుదైన ఘట్టం… సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకం.కోనసీమలో 11 గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో ప్రభలతీర్థం వైభవాన్ని సంతరించుకుంది. తొలిసారిగా రాష్ట్రపండుగగా జరిగిన ప్రభలతీర్థంలో ప్రజల అత్యుత్సాహంతో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాటకు దారితీసింది. అదృష్టవశాత్తు ఇబ్బందికర పరిస్థితి దూరమైంది. ప్రభల తీర్థంలో ఎవదీ వైఫల్యం.. అధికార యంత్రాంగం ఏంచేసింది? ఉత్సవాల్లో ఎవరి ప్రాత్ర ఎంత?
Konaseema Jaggannathota Prabhalu: కోనసీమలో జగ్గన్న తోట ప్రభల జాతర కోలాహలంతో జరిగింది. ఏకాదశ రుద్రులకు ప్రతిరూపాలైన 11 ప్రభలు ఒక్క చోటకు చేరుకున్న ప్రాంతానికి లక్షలాది మంది తరలివచ్చారు. గంగలకుర్రు అగ్రహారం గ్రామాల ప్రభలు పంట పొలాలు కౌశిక నదిని దాటడం కనువిందు చేసింది. ఆ వీడియో చూసేయండి.
Arrangements Lapse Jaggannathota Prabhalu: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అస్తవ్యస్త ఏర్పాట్లు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంత్రులు, ఇతర వీఐపీల వాహనాలు నిర్లక్ష్యంగా వదిలివేయడంతో మహిళలు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓ భక్తుడు సొమ్మసిల్లిపోవడంతో అంబులెన్స్ అక్కడకు రాలేకపోయింది.
Know About Konaseema Prabhala Theertham 160 Prabhalu 450 Years Long History: కోనసీమ సంస్కృతి, సాంప్రదాయాలను ఒక్క రోజులోనే ఒకే చోట చూడాలంటే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి వెళ్లాల్సిందే. సుమారు 450 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగ్గన్న తోట ప్రభల జాతర ఈసారి ఏపీ స్టేట్ ఫెస్టివల్ గా జరగబోతుంది. సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.