Eshwar Completes 20 Years ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ వచ్చి నేటికి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రభాస్ హీరోగా తెరకు పరిచయమై ఇరవై ఏళ్లు అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
Prabhas Fans in Tension: ప్రభాస్ ఆదిపురుష్ వాయిదా పడిన క్రమంలో ప్రభాస్ ఫాన్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. సంక్రాంతి పోటీ తప్పింది అనుకుంటే ఈసారి మరో తలనొప్పి వచ్చిపడినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Adipurush New Release Date ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రావడం లేదు. జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుందని అంతా సిద్దం చేశారు. కానీ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ కానుకగా జూన్ 16న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.
GST Raid on UV Creation : ప్రభాస్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మీద జీఎస్టీ అధికారులు దాడులు చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సడెన్‌గా ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటూ ఆరాలు తీస్తున్నారు.
GST Raids on Prabhas's own Production House: ప్రభాస్ సన్నిహితులచే స్థాపించబడి కేవలం ప్రభాస్, ఆయన సన్నిహితులతోనే సినిమాలు చేస్తూ వస్తోంది యూవీ ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ క్రమంలో ఈ సంస్థపై జీఎస్టీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Adipurush Out from Sankranthi : ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Brahmaji Counter to Anasuya and Prabhas: లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్, అనసూయ లను టార్గెట్ చేస్తూ బ్రహ్మాజీ కౌంటర్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు
Prabhas Maruthi Movie Shooting Update: ప్రభాస్ మారుతి కాంబినేషన్ మూవీ షూటింగ్ మొదలైనట్టు వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ షూట్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Actor Brahmaji Imitates Prabhas నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ట్రెండింగ్ టాపిక్‌లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటాడు. తాజాగా ప్రభాస్ డైలాగ్‌ను బ్రహ్మాజీ ఇమిటేట్ చేశాడు.
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Salaar to Have a Devotional Touch: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prithviraj Sukumaran As Vardharaja Mannaar పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా సలర్ మూవీలో ఆయన చేస్తోన్న వరదరాజా మన్నార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Prabhas Again as No.1 in Tollywood: ప్రభాస్ మరోమారు సత్తా చాటారు, ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా విడుదల చేసే టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో ప్రభాస్ నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే
Case Files Against Adipurush ఆదిపురుష్ సినిమా మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంస్థలు ఆదిపురుష్ టీం మీద ఫిర్యాదులు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చోట కేసులు నమోదు అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.