AdiPurush Issue: రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రం 'ఆది పురుష్' రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. తాజాగా చిత్రయూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Delhi High Court Notices to Prabhas Along With Adipurush Unit: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా యూనిట్లో ప్రభాస్ సహా దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సైఫ్ అలీ ఖాన్ వంటి వారికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు
Case Filed at Delhi High Court to give Stay on Adipursh: ఆదిపురుష్ సినిమాకు రోజు రోజుకూ ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మీద పలువురు మండిపడుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమా మీద కోర్టు కేసు నమోదైంది. ఆ వివరాలు
Prabhas Adipurush Teaser Screened in 3D Format at AMB Cinemas: ఆదిపురుష్ సినిమా టీజర్ ను 3డీ లో ప్రదర్శించిన తరువాత ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Head priest of Ayodhya Ram temple calls for Ban on Adipurush: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి ఇప్పటికే వార్నింగ్ ఇవ్వగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఏకంగా సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
Adipursh Team Arranges Special 3D Teaser Screenings for Media: ఆదిపురుష్ టీజర్ మీద నెగటివ్ టాక్ విపరీతంగా రావడంతో ఇప్పుడు సినిమా యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌లో ఒక 3డీ స్క్రీనింగ్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.
Adipurush Teaser Trolls ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్ ఏ రేంజ్లో వస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇక వీటిపై ఓం రౌత్ గట్టిగా కౌంటర్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వాడిన వీఎఫ్ఎక్స్ మీద స్పందించాడు.
Om Raut you coming to my room says Prabhas Video Goes Viral: ఆదిపురుష్ టీజర్ లాంచ్ తరువాత ప్రభాస్ కోపంగా ఓం రౌత్ నువ్వు నా రూమ్ కి రా అంటూ కోపంగా పిలిచినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Landed In Controversy after Visiting Ayodhya Sri Ram Temple: ప్రభాస్ అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రామాలయ దర్శనం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Adipurush Teaser Records in Hindi ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. తాజాగా హిందీ టీజర్ రికార్డులు చూసి అందరూ షాక్ అవుతున్నారు. చివరకు కేజీయఫ్ చాప్టర్ 2 పేరిట ఉన్న రికార్డులు బద్దలయ్యాయి.
prabhas suffers from surgery ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ కాస్త అసౌకర్యంగా కనిపించాడు. ప్రభాస్ తన సర్జరీలతో తెగ బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన ఇప్పట్లో షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టేలా కనిపించడం లేదు.
adipurush teaser launch event ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభాస్ కృతి సనన్ మధ్య ఉన్న క్యూట్ బాండ్ బయటకు వచ్చేసింది. ఈవెంట్లో ఈ ఇద్దరి చూపులు, మాటలు, చేష్టలు అందరికీ అనుమానాలు కలిగించేలా ఉన్నాయి.
prabhas Adipurush Teaser gets trolls ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ మీద ట్రోలింగ్ మొదలైంది. టీజర్లో ప్రభాస్ బాగానే కనిపించాడు. రాముడిలా మెప్పించాడు. అయితే ఇందులో మాత్రం ఒరిజినల్ లుక్స్ కాకుండా యానిమేషన్ మాదిరిగా అనిపిస్తుండటంతో జనాలు పెదవి విరుస్తున్నారు.
prabhas Adipurush Teaser Released ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. అయోధ్య నగరంలో సరయు నది ఒడ్డున భారీ ఎత్తున ఆదిపురుష్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రాముడిగా ప్రభాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Prabhas Adipurush Teaser Launch Event Special ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సంగతులు వైరల్ అవుతున్నాయి.
Prabhas Fans Vs Mega Fans Regarding a Banner at Krishnamraju Condolence Meet: మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రభాస్ పోస్టర్ల ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Lunch Menu At Krishnam Raju Condolence Meet Mogalthuru Viral: ఏపీలోని మొగల్తూరులో జరిగిన ప్రభాస్ పెదనాన్న సంస్మరణ సభలో ఏర్పాటు చేసిన ఫుడ్ మెనూ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.