Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: మరికొద్ది రోజుల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా హర్ ఘర్ ఘర్ తిరంగా సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, కీర్తి సురేష్, దేవి శ్రీ ప్రసాద్ కనిపిస్తున్నారు.
Prabhas Says Theatres are Temples: సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి, ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లటం మానం కదా అని ప్రభాస్ అన్నారు. మాకు ధియేటర్సే గుడులు లాంటివని ప్రభాస్ పేర్కొన్నారు.
Malavika Mohanan Hot Photos: ఎలా అయినా హిందీలో సత్తా చాటాలని చూస్తున్న మాళవిక మోహనన్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. తాజాగా తొడల అందాలు షేర్ చేస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.
Unknown Facts about Baahubali: బాహుబలి విడుదలై నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Prabhas Remuneration became hot topic: ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు చేయడానికి కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు.
Allu Arjun No.1 in South industry: అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఆసియా వ్యాప్తంగా ప్రజలు బాగా గూగుల్ చేసిన మొదటి 100 మంది పేర్లను గూగుల్ సంస్థ విడుదల చేయగా ఈ జాబితాలో అల్లు అర్జున్ సౌత్ హీరోలలో మొదటి స్థానం సంపాదించాడు.
Ram Pothineni getting married to his love : హీరో రామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని అంటున్నారు.
Prithviraj Sukumaran in Prabhas's Salar: ప్రభాస్ సలార్ సినిమాలో నటించే విషయం మీద హీరో పృధ్వీ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తను డేట్స్ ఇష్యూ క్లియర్ చేసుకుని సినిమాలో భాగామవుతున్నానని పేర్కొన్నారు.
Prabhas Remuneration Hike For Adipurush : సాహో, రాధేశ్యాం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వకున్నా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం రెమ్యునరేషన్ పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోగా ప్రభాస్ నిలిచిపోనున్నాడు.
Radhe Shyam in Zee Telugu: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యాం సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
Anxiety issues to Deepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్లో దీపికా అస్వస్థతకు గురైనట్టు వార్తలు రాగా అది నిజం కాదని నిర్మాతలు ఖండించారు. కానీ ఆమె అస్వస్థతకు గురవడానికి వేరే కారణం ఉందని తెలుస్తోంది.
Prabhas Tollywood Number 1 hero : మే నెలకు గాను టాలీవుడ్ నెంబర్ 1 హీరో ప్రభాస్ అని ఒక సర్వే సంస్థ తేల్చింది. అయితే ఈ విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Prasanth Neel: కేజీఎఫ్ సినిమాతో ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ దర్శకుడి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా కేజీఎఫ్ హీరో యశ్..ప్రభాస్‌లు బర్త్‌డే పార్టీలో సందడి చేశారు.
Disha Patani romance with Prabhas in Project K. ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్-కేలో మరో బాలీవుడ్ భామ దిశా పటానీ కూడా భాగమయ్యారు. ప్రాజెక్ట్-కేలో దిశా ముఖ్య భూమిక పోషించనున్నారు.
Pooja Hegde in Acharya Movie: ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రానందున ఆయా చిత్రాల్లో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డే శకం ముగిసిందని సినీవర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
Hanuman Chowdary who penned the dialogues for the Telugu version of KGF 2 is currently working on Salaar and he has interesting comments to make about the latter
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.