The Great Pre Wedding Show: హీరో తిరువీర్ మరో హిట్ అందుకున్నాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తిరువీర్.. సహజమైన కామెడీతో తెగ నవ్వించేస్తున్నాడు.
Pre Wedding Show Trailer: తిరువీర్, టీనా శ్రావ్య జోడిగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.