Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వ్లాదిమర్ పుతిన్ కీలక భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అధికారిక స్వాగతం లభించనుంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.