Raj Dk Wife: ప్రస్తుతం సమంత, దర్శకుడు రాజ్ ప్రేమలో ఉన్నారు అన్న వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో సమంత ఆయనతో షేర్ చేసే ఫోటోలు కూడా కొంచెం అలానే ఉండటంతో.. వీరిద్దరూ త్వరలోనే శుభవార్త చెప్పమన్నారు అని అందరూ అనుకుంటున్నారు..
Raj Nidimoru and Samantha news: సమంత, ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరు వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఈ నేపథ్యంలోనే రాజ్ మొదటి భార్య గురించి వార్తలు వైరల్గా మారాయి. ఇంతకీ ఈమె ఎవరు అన్న విషయాలకు వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.